21 C
India
Sunday, February 25, 2024
More

    Hanuman Give the Invitation : రామ మందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానం పలకనున్న హనుమంతుడు

    Date:

    Hanuman Give the Invitation
    Hanuman Give the Invitation

    Hanuman Give the Invitation : భారతదేశ ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్న అయోధ్య రామాలయం మరికొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతుంది. ఈ ఆలయానికి సంబం ధించి ప్రతీ ఒక్కటీ ఎంతో ప్రత్యేకతతో రూపొంది స్తున్నారు. ఆలయ సింహ ద్వారం దగ్గర నుంచి రామ్ లల్లా వరకు అన్ని ప్రత్యేకమే. జనవరి 22  వ తేదీన అయోధ్య రామలయంలో శ్రీరాముని విగ్రహ ప్రాణప్రతిష్ట జరగనుంది.

    ఈ ఆలయ ప్రారంభ సందేశాన్ని ప్రజలకు తెలియ జేసేందుకు ఆలయ నిర్వహకులు డ్రోన్ హను మంతుడిని అద్భుతంగా తయారు చేశారు. ఈ.  డ్రోన్ హనుమంతుడి ద్వారా యావత్ భారత దేశ ప్రజలకు ఆహ్వాన సందేశాన్ని తెలియజేయ నున్నారు.  ముంబై, బెంగళూరు, ఢిల్లీ తో పాటు భారతదేశం లోని అన్ని ప్రధాన నగరాల మీదుగా ఈ డ్రోన్ హనుమంతుడు ఎగర బోతున్నాడు.  అయోధ్యలోని రామ మందిరం ప్రారంభోత్సవం ముందు రోజు వరకు ఈ డ్రోన్ హనుమంతుడు మీ నగరానికి వచ్చి మిమ్మల్ని పలకరించబోతు న్నాడు.

    అయోధ్య రామాలయం ప్రత్యేకతలు: 

    అయోధ్య రామ మందిరాన్ని సంప్రదాయ నాగర శైలిలో నిర్మించారు. 166 అడుగుల ఎత్తు, 250 అడుగుల వెడల్పు ఉంటుంది. ఆలయం ఒక్కో అంతస్తు 20 అడుగుల ఎత్తు ఉంటుంది. మందిరా నికి మొత్తం 392 స్తంభాలు, 44 తలుపులు ఉన్నా యి. ప్రధాన గర్భగుడిలో శ్రీరాముని చిన్న నాటి బాల రూప విగ్రహం రామ్ లల్లాని ప్రతిష్టించబో తున్నారు. కర్ణాటకకి చెందిన శిల్పి దీన్ని రూపొందించారు.

    మందిరంలో ఐదు మండపాలు ఉన్నాయి. నృత్య మండపం, రంగ మండపం, సభా మండపం, ప్రార్థన, కీర్తన మండపాలు ఉన్నాయి. మందిరం చుట్టూ ప్రాకార గోడ నిర్మించారు. భూకంపాలు తట్టుకునే విధంగా 2 అడుగుల ఎత్తైన పునాది నిర్మించారు. 14 అడుగుల వెడల్పుతో 732మీటర్ల పొడవైన పెర్కోటా నిర్మించారు. ఈ మందిరంలో ఎక్కడ ఇనుము ఉపయోగించలేదు. 70 ఎకరాల విస్తీర్ణంలో 70 శాతం పచ్చదనంతో ఈ ఆలయం కనువిందు చేయబోతుంది.

    Share post:

    More like this
    Related

    TDP-Janasena : ఏ వర్గానికి ఎన్ని సీట్లు జగన్ పై గెలుపు లెక్కలు సరవుతాయా?

    TDP-Janasena : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈ సారి సామాజిక లెక్కలు గెలుపు...

    Prabhas : తనలో సీక్రెట్ బయట పెట్టేసిన ప్రభాస్

    Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు ఉన్న క్రేజ్,...

    SHE Teams : ప్రేమ జంటలకు షీ టీం షాక్.. ఏం చేసిందంటే?

    SHE Teams : ప్రేమకు అర్థం (నిర్వచనం) మారిపోయిందేమో. ఒకప్పుడు లవ్...

    Jagan : కొండతో సామాన్యుడి ఢీ.. జగన్ పై పోటీ చేసేది ఇతనే.. ఇతని బ్యాగ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

    Jagan : టీడీపీ+జనసేన పొత్తులో భాగంగా ఫస్ట్ లిస్ట్ ను బాబు,...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Jai Sri Rama : శ్రీరామ.. శ్రీరామ నామమెంతో మధురం

    శ్రీరామ శ్రీరామ నామమెంతో మధురం శ్రీరామ నామమెంతో రుచిరం బాధలే మానేను మధురమైన శ్రీరామ నామ...

    Ayodhya Ramalayam : అయోధ్యలో ప్రతిష్ఠించే సీతారాముల విగ్రహాలు ఇవే..

    Ayodhya Ramalayam : అయోధ్య రామాలయం.. కోట్లాది హిందువుల శతాబ్దాల నాటి...