39 C
India
Tuesday, May 12, 2026
More

    Pawan in Ustad : ‘ఉస్తాద్’లో పవన్ కోసం హరీష్ పవర్ ఫుల్ డైలాగ్స్.. వాళ్ళే టార్గెట్ గా పొలిటికల్ పంచులు!

    Date:

    Pawan in Ustad
    Pawan in Ustad

    Pawan in Ustad : దాదాపు పుష్కర కాలం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబో రిపీట్ అవుతుంది. గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరి కాంబో రిపీట్ అవుతుండడంతో ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.. పవన్ కళ్యాణ్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ”ఉస్తాద్ భగత్ సింగ్”..

    ఫ్యాన్స్ పెట్టుకున్న అంచనాలను ఏ మాత్రం వమ్ముచేయకుండా హరీష్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు అని తెలుస్తుంది. ఇటీవలే ఉస్తాద్ నుండి విడుదల అయిన గ్లింప్స్ చుస్తే ఈ విషయం అర్ధం అవుతుంది.. ఇప్పటికే అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి కాగా రెండవ షెడ్యూల్ కోసం హరీష్ ప్లాన్ చేస్తున్నాడు.

    ఈ గ్యాప్ లోనే ఈ సినిమా నుండి వస్తున్న వార్తలు ఈ సినిమాపై మరింత ఆసక్తి కలిగేలా చేస్తున్నాయి.. ఈ సినిమాలో పవన్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.. ఈ క్రమంలోనే హరీష్ పవన్ కోసం పొలిటికల్ డైలాగ్స్ చెప్పించ బోతున్నాడు అని తాజాగా వార్తలు వస్తున్నాయి.. ఈ డైలాగ్స్ ఈ సినిమాకే మెయిన్ హైలెట్ అని తెలుస్తుంది..

    అలాగే ఈ సినిమాలో పవన్ కొందరి రాజకీయ నాయకులను టార్గెట్ చేసి వారితో డైలాగులతో దండయాత్ర చేయబోతున్నారట.. ఏపీ రాజకీయాలపైనే ఈ దండయాత్ర అని తెలుస్తుంది. ఇదిలా ఉండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా తేరీ సినిమాకు రీమేక్ గా ఇది రూపొందుతుంది..

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    AM Ratnam : కేవలం పవన్ కళ్యాణ్,కమల్ హాసన్ కి మాత్రమే అది సాధ్యం – నిర్మాత AM రత్నం

    AM Ratnam : హరి హర వీరమల్లు చిత్రం విడుదల సమీపిస్తున్న వేళ,...

    Harihara Veeramallu : థియేటర్ల బంద్‌.. హరిహర వీరమల్లు విడుదలకు కుట్ర

    Harihara Veeramallu : జూన్ 1 నుంచి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు...

    Mark Shankar : మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు.. అందరికీ థాంక్స్: పవన్ కళ్యాణ్

    Mark Shankar : తన కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా...

    Pawan Kalyan : పవన్ చేసిన మంచినే ఆయన కుమారుడిని సింగపూర్ లో కాపాడిందా?

    Pawan Kalyan Son : ఆంధ్రప్రదేశ్‌లో భవన నిర్మాణ కార్మికుల సమస్యలను తన...