36.9 C
India
Tuesday, April 21, 2026
More

    అనసూయకు హరీష్ శంకర్ స్ట్రాంగ్ కౌంటర్.. గట్టిగానే పడిందిగా..?

    Date:

    Harish Shankar
    Harish Shankar
    Harish Shankar Strong Counter to Anasuya : అనసూయ.. యాంకర్ గా తనదైన శైలిలో రాణిస్తూ తెలుగులో మోస్ట్ పాపులర్ అయ్యింది.. ఈమె జబర్దస్త్ షో చేసే ముందు వరకు అనసూయ అంటే ఎవ్వరికి తెలియదు అనే చెప్పాలి.. అయితే ఒకే ఒక్క షోతో ఈమె పాపులారిటీ అమాంతం పెరిగింది.. అయితే ఈమె కొద్దీ రోజుల క్రితమే జబర్దస్త్ ను విడిచి పెట్టింది..
    ఇప్పుడు సినిమాలతో బిజీగా ఉన్న ఈమె గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.. అందుకు కారణం చాలా మందికి తెలుసు.. విజయ్ దేవరకొండ పేరుకు ముందు ‘THE’ అని పెట్టుకున్నాడు అని తెగ బాధ పడిపోతూ.. విజయ్ పేరు ప్రస్తావించకుండా ఈమె ట్వీట్ హాట్ టాపిక్ అయ్యింది.
    ఇప్పుడు దానికి కౌంటర్ గా హరీష్ శంకర్ కూడా మరో ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.. దీంతో ఈ విషయం మరింత హాట్ టాపిక్ అయ్యింది. మరి ఈ వివాదం గురించి అసలు మ్యాటర్ మొత్తం తెలుసుకోవాలంటే.. అనసూయ, విజయ్ మధ్య అర్జున్ రెడ్డి సినిమా నుండే వివాదం నడుస్తూనే ఉంది..
    మరి ఇప్పుడు అనసూయ విజయ్ గురించి చేసిన ట్వీట్ వైరల్ అవ్వగా వీరి గురించి ఇప్పుడు హాట్ టాపిక్ గా వ్యవహారం సోషల్ మీడియాలో నడుస్తుంది.. అప్పట్లో వీరి గురించి జరిగిన వ్యవహారం అంతా మర్చిపోయారు అనుకుంటే.. ఇప్పుడు మళ్ళీ ఇలాంటి టాపిక్ నడుస్తుంది.
    ఇక ఇదే టైంలో విజయ్ పుట్టిన రోజు కూడా వచ్చింది. అతడికి విషెష్ చెబుతూ హరీష్ కూడా ఇలాంటి ట్వీట్ నే చేసాడు.. ప్రతీ లైన్లో ”THE” అనే పదాన్ని వాడుతూ హైలెట్ అయ్యేలా విషెష్ చెప్పాడు.. ఇది చూసిన వారు అనసూయకు గట్టి కౌంటర్ ఇచ్చాడు అని ఫ్యాన్స్ తెగ సంతోష పడుతున్నారు..  మరి ఈ మొత్తం వ్యవహారంలో ఎవరు రాంగ్ అనేది నెటిజెన్స్ నే చెప్పాలి..

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Anchor anasuya : పట్టుచీరలో టాప్ యాంకర్.. యూత్ మొత్తం ఫిదా

    anchor anasuya : యాంకర్ అనసూయ రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరికీ...

    Harish Shankar : నా సినిమాలు వదిలేసి..పర్సనల్ లైఫ్ మీద పడ్డారా : హరీష్ శంకర్

    Harish Shankar : డైరెక్టర్ హరీష్ లేటెస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్...

    Mr. Bachchan : మిస్టర్ బచ్చన్ కు కలిసొచ్చేవి ఇవే..

    Mr. Bachchan : మాస్ మహరాజ్ రవితేజ హీరోగా హరీష్ శంకర్...

    Anasuya : అనసూయకు ఏమైంది.. ఏంటీ రక్తపు గాయాలు.. ముఖానికి ఏమైంది?

    Anasuya :  స్టార్ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు....