17.1 C
India
Sunday, December 7, 2025
More

    Athidhi Child Artist : ‘అతిథి’ లో హీరోయిన్ చెల్లి పాత్ర వేసిన చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో చూశారా?

    Date:

    Athidhi Child Actress
    Athidhi Child Artist

    Athidhi Child Artist : క్లాసిక్ డైరెక్టర్ గా సురేందర్ రెడ్డికి మంచి గుర్తింపు ఉంది. బ్లాక్ బాస్టర్.. లేదంటే అట్టర్ ప్లాఫ్ సినిమాలు ఆయన ఖాతాలో ఉన్నా.. ‘కిక్‌’తో భారీ సక్సెస్ అందుకున్నాడు. మహేశ్ బాబుతో సురేందర్ రెడ్డి తీసిన సినిమా ‘అతిథి’. ఈ మూవీ మహేశ్ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. అయితే ఈ మూవీలోని కొన్ని రోల్స్ ఆడియెన్స్‌కు గుర్తున్నాయి. అందులో హీరోయిన్ చెల్లెలు పాత్ర ఒకటి.
    ఆ చిన్నారి పేరు కర్మన్ సింధు. అతిథి తనకు ఫస్ట్ మూవీ. మొదటి సినిమానే అయినా ఎలాంటి కెమెరా ఫియర్ లేకుండా.. ఎంతో బాగా నటించి, విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది కర్మన్ సింధు. మూవీలో అన్ని రకాల ఎమోషన్స్ ను క్యారీ చేసింది. తాను కూడా మంచి ఆర్టిస్ట్‌ అని ప్రూవ్ చేసుకుంది. క్లైమాక్స్‌లో సింధూ పాత్ర చనిపోవడంతో ప్రేక్షకులను ఊసూరుమనిస్తుంది. తెలుగు సినిమాల్లో శాడ్ ఎండింగ్ ను ప్రేక్షకులు అంతగా ఒప్పుకోరు. అయినా సురేందర్ రెడ్డి ఈ సినిమాలో రిస్క్ చేశాడు.. ఫలితం తేడా కొట్టింది. అతిథి తర్వాత సింధు మరో మూవీ చేయలేదు. ఆమెకు సినిమా ఇండస్ట్రీపై ఇంట్రస్ట్ లేదట.
    కాగా ఇప్పుడు సింధు ఏం చేస్తోంది? ఎలా ఉంది? అని తెలుసుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారట. కర్మన్ సంధు కెరీర్ కౌన్సెలింగ్, గైడెన్స్, అసెస్‌మెంట్‌లో కాన్సిలర్‌గా కొనసాగుతోంది. ఆమె ఇటీవలి ఫొటోలు మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేశాం.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Athidhi Web Series : అతిథి.. థ్రిల్లింగ్ మిస్ అవ్వకండి..!

    Athidhi Web Series : ఈ మధ్య కాలంలో ఓటిటి ప్లాట్ ఫామ్...