21.6 C
India
Wednesday, February 11, 2026
More

    Jabardast comedian : జబర్దస్త్ కమేడియన్ కు కాబోయే సతీమణిని చూశారా..? ఇంతకీ ఆమె ఎవరంటే..?

    Date:

    Jabardast comedian
    Jabardast comedian

    Jabardast comedian : జబర్దస్త్ తో పాపులర్ కమెడియన్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు కెవ్వు కార్తీక్. డిఫరెంట్ కామెడీతో అధిక స్కిట్లను గెలుచుకున్న కార్తీక్ కు మంచి రికార్డే ఉంది. టాప్ కామెడీ స్కిట్లలో ఆయనవి ముందు వరుసలో ఉంటాయనడంలో సందేహం లేదు. బుల్లితెరపై షోలలో అలరించిన కార్తీక్ కు ప్రస్తుతం వెండితెరపై అవకాశాలు వస్తున్నాయి. రీసెంట్ మూవీ ‘నేను స్టూడెంట్ సర్!’లో కార్తీక్ లీడ్ రోల్ ప్లే శాడు. దీంతో పాటు గతేడాది ‘ముఖచిత్రం’లో కూడా నటించాడు.

    ఇవ్వన్నీ పక్కన పెడితే ఆయన త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ విషయాన్ని ఆయనే సోషల్ మీడియా వేదికగా చెప్పారు. ఆయన పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయంటే అప్పట్లో నేను నమ్మలేదు. కానీ నాదాకా వచ్చే సరికి అది నిజం అని తెలిసింది. భిన్నమైన వ్యక్తులు, భిన్నమైన అభిప్రాయాలు ఉన్న వ్యక్తులు  భిన్నమైన ప్రపంచంలో ఒకటిగా కలిసి అడుగుపెట్టడం సంతోషంగా ఉంది. చివరగా నా జీవిత భాగస్వామి సిరి ని పరిచయం చేస్తున్నాను.’ అంటూ పోస్ట్ పెట్టాడు.

    కెవ్వు కార్తీక్ పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. కార్తీక్ కు కాబోయే జీవిత భాగస్వామిని చూసిన ఫ్యాన్స్ ఆయన అభిమానులు ఫిదా అవుతున్నారు. చిన్నతనం నుంచి ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ ఇంత దూరం వచ్చిన కార్తీక్ జీవింతం ఇప్పుడు మరింత అందంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నారు. టాలీవుడ్ హీరోయిన్స్ కన్నా సిరి చాలా అందంగా ఉందని, ఆమెను పెళ్లిచేసుకోవడం కార్తీక్ వరంగానే భావించాలని చాలా మంది నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sridhevi : కమెడియన్ కు జోడీగా శ్రీదేవి.. ఏ సినిమానో తెలుసా?

    Sridhevi : బాల నటిగా కెరీర్ ప్రారంభించి రెండు తరాల హీరోల...

    Hyper Aadi satires : దీపికపై సెటైర్లు వేసిన హైపర్ ఆది

    Hyper Aadi satires : ప్రసార మాధ్యమాల్లో కొత్త కొత్త షోలు వస్తున్నాయి....

    Comedian Tirthananda Rao : ఫేస్ బుక్ లైవ్ లో ఆత్మహత్య యత్నం.. చివరకు ఏం జరిగింది?

      Comedian Tirthananda Rao : హిందీలో ప్రముఖ కామెడీ షో ది...