Uday Kiran Heroine Anita : అనిత.. ఈ భామను చాలా మంది మర్చిపోయి ఉంటారు.. కానీ కొంత మంది మాత్రం ఇప్పటికి ఈమెను ఫాలో అవుతూనే ఉన్నారు. ఉదయ్ కిరణ్ హీరోగా తేజ దర్శకత్వంలో వచ్చిన నువ్వు నేను సినిమా చాలా మందికి తెలుసు.. ఈ సినిమాకు ఇప్పటికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.. అప్పట్లో ఉదయ్ కిరణ్, తేజ కాంబోలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.
మరి ఈ సినిమా చూసిన ఎవ్వరైనా హీరోయిన్ ను కూడా గుర్తు పెట్టుకునే ఉంటారు. ఈ భామ తన క్యూట్ లుక్స్ తో నటనతో ఆకట్టు కుంది. నువ్వు నేను సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాలతోనే అదిరిపోయే ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. ఈ భామనే అనిత.. ఆ రోజుల్లో యూత్ మొత్తాన్ని తన అందాలతో మెసమరైజ్ చేసి వారి హృదయాలను కొల్లగొట్టింది.
ఈమె తెలుగుతో పాటు దక్షిణాది అన్ని భాషల్లో నటించి మెప్పించింది. ఇక సౌత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న తర్వాత ఈమె బాలీవుడ్ కు వెళ్ళిపోయింది. ఈమె అదృష్టం బాగుండి అక్కడ కూడా పలు సినిమాల్లో ఆఫర్స్ అందుకుంది. 2001లో తన కెరీర్ స్టార్ట్ చేసి దాదాపు 30 సినిమాల్లో నటించి అన్ని భాషల్లో పాపులర్ అయ్యింది. ఇక ఆ తర్వాత బుల్లితెర మీద కూడా అడుగు పెట్టింది.
పలు సీరియల్స్ లో నటించి బుల్లితెర ప్రేక్షకులకు కూడా దగ్గరైంది.. ఇక ఈ భామ సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ తన క్రేజ్ ను మరింత పెంచుకుంటూ పోతుంది.. గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ భామ బికినీ ఫోటోలను షేర్ చేసి కుర్రాళ్లను తన వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది. అందాలతో మత్తెక్కిస్తున్న ఈ భామ లేటెస్ట్ పిక్స్ మీకోసం..
https://www.instagram.com/p/CxZvOkfS8Rg/?utm_source=ig_web_copy_link