29.9 C
India
Wednesday, September 16, 2026
More

    Heart attack : గుండెజబ్బులు ఆ రోజే ఎందుకు వస్తున్నాయో తెలుసా?

    Date:

     

    Heart Attack
    Heart Attack

    Heart attack : ఇటీవల కాలంలో గుండె జబ్బులు పెరుగుతున్నాయి. చిన్న వయసులోనే గుండె జబ్బు ముప్పు వెంటాడుతోంది. గతంలో యాభై ఏళ్లు దాటాక గానీ గుండె జబ్బులు వచ్చేవి కావు. కానీ ప్రస్తుతం చాలా తేడా వచ్చింది. పాతికేళ్లకే గుండె జబ్బుల ముప్పు వస్తోంది. దీంతో జీవితం సందిగ్ధంలో పడుతోంది. మందులు వాడాల్సి వస్తోంది. దీని వల్ల మనకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.

    యువత నుంచి ముసలి వాళ్ల వరకు గుండెపోట్లు ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే గుండెపోట్లు ఆసక్తికరంగా సోమవారం రోజు ఎక్కువగా వస్తున్నాయని తాజా అధ్యయనాల్లో తేలింది. దీంతో సోమవారం జాగ్రత్తగా ఉండాలని గుండెజబ్బుల వారికి సూచిస్తున్నారు. గుండె జబ్బు ఉన్న వారు సోమవారం అప్రమత్తంగా ఉండకపోతే నష్టాలు వస్తాయని చెబుతున్నారు.

    వారం ప్రారంభంలోనే గుండె జబ్బులు రావడానికి కారణాలేంటని పరిశీలిస్తే అది జీవగడియారంతో ముడిపడి ఉందని చెబుతున్నారు. దీనికి నిర్దిష్ట కారణాలు మాత్రం కనుక్కోలేదు. వారం మొదట్లో జబ్బులు ఎక్కువగా రావడంతో వారిని సులభంగా కాపాడగలుగుతున్నారు. ఎక్కువ మంది ప్రాణాలు రక్షించేందుకు డాక్టర్లు శ్రమిస్తున్నారు. వారికి ముందే తెలియడంతో సోమవారం జాగ్రత్తగా ఉంటున్నారు.

    గుండె జబ్బుల ముప్పుకు అనేక కారణాలు ఉంటాయి. ఉప్పు అధికంగా వాడటం వల్ల గుండె జబ్బుల ప్రమాదం ఉంటుంది. అందుకే ఉప్పును సాదారణంగా తగ్గించాలి. కారం, నూనెలు కూడా తగ్గించుకోవాలి. వీటితో రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోతుంది. దీన్ని ట్రైగ్లిజరైడ్స్ అంటారు. ఇవి రక్తప్రసరణను అడ్డుకుంటాయి. ఫలితంగా గుండెపోటు సమస్య వస్తుంది.

    గుండె జబ్బును మన ఆహార అలవాట్లు దూరం చేసే అవకాశం ఉంటుంది. మనం తినే ఆహారం మనకు మేలు చేసేదే ఉండాలి. కానీ కీడు చేసేది ఉంటే ఇబ్బందికరమే. దీంతో మనం ఆహారం తీసుకునేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి. కొవ్వులు ఎక్కువగా ఉండే వాటిని తగ్గించుకుంటేనే మంచిది. లేదంటే మనకు చాలా రకాల సమస్యలు రావడం సహజం.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Heart disease : యువత గుండె జబ్బుల బారిన పడుతున్నదా?

    Heart disease : గుండె జబ్బులు, గుండెపోటు లేదా కరోనరీ ఆర్టరీ...

    Heart attack : డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి

    Heart attack : ఇటీవల ఆకస్మిక గుండెపోటు మరణాలు కలవవరపరుస్తున్నాయి. వయసు...

    Heart attack : గుండెపోటుతో బస్సులో మహిళ మృతి

    Heart attack : ఆరోగ్యంగా ఉన్నవారు అకస్మాత్తుగా గుండెపోటుతో చనిపోతున్న సంఘటనలు...

    Heart attack : ఇలా చేస్తే గుండెపోటుకు దూరంగా ఉండవచ్చు..!

    Heart attack : మనుషులతో పాటు జీవుల అవయవాల్లో అతి ముఖ్యమైనది...