29.3 C
India
Tuesday, February 10, 2026
More

    Heavy Rains : 5 రోజులపాటు తెలంగాణాలో భారీ వర్షాలు.. ఏపీకి కూడా..

    Date:

    Heavy rains
    Heavy rains

    Heavy Rains : 5 రోజుల పాటు వర్షాలు.. నిజంగా ఇదే జరిగితే అదృష్టమే.. ఎందుకంటే ఇక్కడ ఉష్ట్రోగ్రతలు మాములు కంటే మరింత భారీగా పెరగడంతో ప్రజలు బయటకు రావాలంటే బెంబేలెత్తిపోతున్నారు. తెలంగాణ లోని కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జరీ చేసారు.. హైదరాబాద్ లోని వాతావరణ అధికారులు ఈ రోజు నుండి 5 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు..

    ఈ 5 రోజులు తేలిక పాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని.. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు పడతాయి అని అంటున్నారు.. గాలుల వేగం గంటకు 30 నుండి 40 కోలోమీటర్లు ఉంటుందని అంచనా.. సోమవారం నుండి కొమురం భీమ్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాల్ పల్లి, వరంగల్, ఆసిఫాబాద్, హన్మకొండ, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో వానలు పడే ఛాన్స్ ఉందని తెలిపారు..

    అయితే నిన్నటి నుండి తెలంగాణాలో ఎండలు తీవ్ర తరం అయ్యాయి.. రామగుండంలో అత్యధికంగా 42.8 డిగ్రీల ఎండా నమోదు కాగా హైదరాబాద్ తో పాటు మరికొన్ని తెలంగాణ జిల్లాలో వర్షం పడింది.. హైదరాబాద్ లో వర్షాల కారణంగా లోటత్తు ప్రాంతాలు జలమయం అయ్యాయి.. అంతటా వర్షం వస్తుందని ఎవరు ఊహించలేదు.. దీంతో వర్ష భీభత్సంలో తడిసి ముద్దయింది.

    అలాగే ఏపీ లో కూడా ఇవాళ రేపు వర్షాలు పడే అవకాశం ఉందని అంటున్నారు. చిన్న వర్షాలే అయినా కొన్ని చోట్ల భారీ వర్షం పడే అవకాశం ఉందట.. నిన్న తిరుపతిలో భారీగా వర్షం పడడంతో దాదాపు 20 ఇల్లు కూలిపోయాయి. ఇలా అధికారులు చెప్పినట్టు వాన పడితే కాస్త ఉపశమనం పొందవచ్చు..

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Monsoon : ఏపీలోకి రుతుపవనాల ఎంట్రీ – నాలుగు రోజుల వానలు

    Monsoon in AP : ఏపీలో చల్లటి వాతావరణానికి బాట పడుతోంది. నైరుతి...

    Big alert : ఏపీలో ఆ జిల్లాలకు బిగ్ అలెర్ట్!

    Big alert : ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఒకవైపు భగ్గుమనే ఎండలు,...

    Weather : తెలంగాణకు వాతావరణ హెచ్చరిక

    Weather Report : రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు మరింత...

    Temperatures : 124 ఏళ్ల తర్వాత ఫిబ్రవరిలో రికార్డ్ ఉష్ణోగ్రతలు.. మార్చిలో నిప్పుల కొలిమి..

    Temperatures : 1901 తర్వాత భారతదేశంలో ఫిబ్రవరి నెలలో రికార్డు స్థాయి...