23.2 C
India
Friday, February 7, 2025
More

    Vijayawada-Hyderabad : విజయవాడ-హైదరాబాద్ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్

    Date:

    Vijayawada-Hyderabad
    Vijayawada-Hyderabad

    Vijayawada-Hyderabad : సంక్రాంతి పండుగకు దాదాపు ముప్పావు వంతు నగర ప్రజలు పల్లెలకు వెళ్లారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా పండగ జరుపుకొని తిరిగి నగరబాట పట్టారు. దీంతో విజయవాడ-హైదరాబాద్ రహదారిలో వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. నల్గొండ జిల్లా చిట్యాలలోని మదర్ డెయిరీ సమీపంలో జాతీయ రహదారిపై రైల్వే అండర్ పాస్ కింద లారీ చిక్కుకుంది. దీంతో రోడ్లపై వందలాదిగా కార్లు, లారీలు నిలిచిపోయాయి..

    Share post:

    More like this
    Related

    Vangalapudi Anita : వంగలపూడి అనితకు 20వ ర్యాంక్.. హోంమంత్రి మార్పు తప్పదా?

    Vangalapudi Anita : తిరుపతి లడ్డూ, హోం మంత్రిత్వ శాఖ, రేషన్ బియ్యం...

    Chandrababu Naidu : ఏపీలో ఏ మంత్రి బెస్ట్.. ర్యాంకులు వెల్లడించిన చంద్రబాబు

    Chandrababu Naidu : ఆంధ్రప్రదేశ్‌లో మంత్రుల పనితీరును నిర్ధారించే విషయంపై చంద్రబాబునాయుడు తాజాగా...

    Private car owners : ప్రైవేటు కారు యజమానులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్!

    private car owners : జాతీయ రహదారులపై తరచూ ప్రయాణించే ప్రైవేటు కారు...

    Supreme Court : మొదటి భర్తతో విడాకులు తీసుకోకున్నా.. రెండో భర్త నుంచి భరణానికి భార్య అర్హురాలే : సుప్రీంకోర్టు

    Supreme Court ఫ తెలంగాణ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేసిన పిటిషనర్....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Vijayawada-Hyderabad : విజయవాడ-హైదరాబాద్ రహదారిపై రాకపోకల పునరుద్ధరణ

    Vijayawada-Hyderabad road : ఏపీలో భారీ వర్షాలు, వరదలు జనజీవనాన్ని ఎంతలా...