Hebba Patel : ఈ మధ్య హీరోయిన్స్ అంతా ముందుగా సోషల్ మీడియా వేదికగా ఫేమ్ తెచ్చుకున్న తర్వాత సినీ ఎంట్రీ ఇస్తున్నారు. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని తెగ పాపులర్ అవుతున్నారు. అందాల ప్రదర్శన చేస్తూ నిత్యం తమ ఫాలోవర్స్ కు దగ్గరగా ఉంటూ మరింత క్రేజ్ సంపాదించు కుంటున్నారు.
ఒక్కో హీరోయిన్ ఒక్కోలా అందాల ప్రదర్శన చేస్తున్నారు. ఏ మాత్రం మొహమాటం లేకుండా అందాల ప్రదర్శన చేస్తున్నారు.. మరి అలాంటి బ్యూటీ లలో హెబ్బా పటేల్ ఒకరు.. ఈ భామ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.. చేసిన సినిమాలు కొన్నే అయినా ఈమె బాగా పాపులర్ అయ్యింది.
యంగ్ బ్యూటీ హెబ్బా పటేల్ ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమా తోనే మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. రాజ్ తరుణ్ ఈ భామ కలిసి నటించిన కుమారి 21ఎఫ్ ఎంత హిట్ అయ్యిందో ప్రతీ ఒక్కరికి తెలుసు.. ఈమె ఈ సినిమాతో బాగా పాపులర్ అయ్యి భారీ క్రేజ్ కూడా సంపాదించుకుంది. అయితే ఆ తర్వాత ఈ భామ ఎంచుకున్న సినిమాల వల్ల అవకాశాలు కోల్పోయి రేసులో వెనుకబడి పోయింది.
ఇదిలా ఉండగా ఈ భామ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ తనదైన శైలిలో హాట్ షో చేస్తుంది. తాజాగా ఈ భామ షేర్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.. బ్లాక్ కలర్ డిజైనర్ పీస్ లో అమ్మడు ఎద, నడుము అందాలతో రెచ్చిపోయింది. అందాల బాంబ్ అనేంతలా ఈ పిక్స్ కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తున్నాయి.
View this post on Instagram