31.8 C
India
Wednesday, September 16, 2026
More

    Nikita Dutta : హీరోయిన్ నికిత దత్తాకు కరోనా

    Date:

    Nikita Dutta : దక్షిణాసియాలో కొవిడ్-19 మళ్లీ విజృంభిస్తోంది. భారత్‌లో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ ప్రముఖులు కూడా కరోనా బారిన పడుతున్నారు. ఇటీవల శిల్పా శిరోద్కర్‌కు కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే.
    తాజాగా, బాలీవుడ్ నటి నికిత దత్తాకు కరోనా సోకినట్లు తేలింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తనతో పాటు తన తల్లికి కూడా కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలిపారు. ప్రస్తుతం వారు ఇంట్లో క్వారంటైన్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. అందరూ జాగ్రత్తలు పాటించాలని నికిత సూచించారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో పోస్ట్‌ షేర్ చేశారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    AstraZeneca : కొవిషీల్డ్ వ్యాక్సిన్ పై ఆందోళన వద్దు: ఆస్ట్రాజెనెకా

    AstraZeneca : తమ కరోనా వ్యాక్సిన్ కొవిషీల్డ్ సురక్షితమైందేనని ఆస్ట్రాజెనెకా ప్రకటించింది....

    long covid : ప్రతి పది మందిలో ఒకరికి లాంగ్ కోవిడ్

    long covid : ఒమిక్రాన్ వేరియంట్ తరువాత కరోనా మహమ్మారి బారిన...

    కరోనా విజృంభణ :33 వేలకు చేరుకున్న కరోనా యాక్టివ్ కేసులు

    భారత్ లో కరోనా మళ్ళీ విలయాన్ని సృష్టిస్తోంది. ప్రతీ రోజు 6...