Pragya Jaiswal in Bikini :
గుడ్డలు లేకుండా కనబడితే నిర్మాతల మతిపోతుంది. దీంతో తమ సినిమాల్లో అవకాశాలు ఇస్తారనే ఉద్దేశంతో అందరు ఇదే బాట పడుతున్నారు. ఈ నేపథ్యంలో అందాల తార ప్రగ్యా జైశ్వాల్ కూడా అదే బాటలో వెళ్తోంది. కంచె సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈమెకు తరువాత కాలంలో అవకాశాలు రాలేదు. చివరకు బోయపాటి శ్రీను అఖండలో అవకాశం ఇచ్చినా ఆ క్రెడిట్ మొత్తం బాలయ్యకే చెందింది.
ఈ క్రమంలో ఆమె మళ్లీ అవకాశాల కోసం వెతుకులాట ప్రారంభించింది. కానీ ఆఫర్లు మాత్రం దక్కలేదు. దీంతో ఆమె అందాలను ఆరబోస్తుంది. బట్టల్లేకుండా దర్శనం ఇస్తోంది. కుర్ర కారు గుండెల్ని కొల్లగొడుతోంది. మోహన్ బాబుతో కలిసి ఫన్ ఇండియాలో నటించింది. కానీ ఆ చిత్రం అంతగా ఆదరణ పొందలేదు. దీంతో ఆమె మళ్లీ అవకాశాల కోసం వెంపర్లాడుతోంది.
ప్రగ్యా జైశ్వాల్ కు డిజిటల్ సర్వీసులు, వెబ్ సిరీస్ ల మీద ఫోకస్ పెడితే మంచిది. సినిమాల రేంజ్ పారితోషికం రాకపోయినా నటిగా కొంతవరకు ప్రేక్షకులకు గుర్తుండిపోతాం. నటన మీద ఉన్న మక్కువతోనే చాలా మంది ఇలాంటి వాటిలో తమ పర్ఫార్మెన్స్ చూపిస్తున్నారు. ప్రగ్యా జైశ్వాల్ కూడా ఇదే విధంగా ముందుకు వెళ్లడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.