29.3 C
India
Tuesday, February 10, 2026
More

    వామ్మో ఈ రేంజ్ లో క్లివేజ్ షో బాలీవుడ్ భామలు కూడా చేయరేమో.. పునర్నవి అరాచకం!

    Date:

    టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలకు పెద్దగా అవకాశాలు అందడం లేదు అనేది ఓపెన్ సీక్రెట్.. అయిన కూడా ఈ తరుణంలోనూ కొంత మంది తెలుగు భామల సందడి మాములుగా ఉండడం లేదు.. మరి వారిలో ఫైర్ బ్రాండ్ పునర్నవి భూపాలం ఒకరు.. ఈమె ఎప్పుడో సినీ ఎంట్రీ ఇచ్చిన అంతగా అవకాశాలు అందుకోలేదు..
    అయితే బిగ్ బాస్ లో ఎప్పుడైతే అవకాశం అందుకుందో అప్పటి నుండి ఈ అమ్మడి రచ్చ మాములుగా లేదు.. ఈ షో ఈమెకు బాగా పాపులారిటీ తెచ్చి పెట్టింది.. తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈ మధ్య ఈ భామ ఫారెన్ లోనే ఎక్కువుగా సందడి చేస్తూ ఆమె ఫ్యాన్స్ ను అలరిస్తుంది. సోషల్ మీడియా వేదికగా ఎప్పుడు టచ్ లోనే ఉంటుంది.
    ఈ భామ ఉయ్యాలా జంపాల సినిమాతో మంచి నేమ్ తెచ్చుకుంది.. ఆ తర్వాత టాలీవుడ్ లో కొన్ని కొన్ని సినిమాల్లో హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలలో మెప్పించింది. కొన్ని కొన్ని సినిమాల్లో మంచి మంచి రోల్స్ లో నటించి ఆకట్టుకున్న ఈ భామ ఆ తర్వాత బిగ్ బాస్ వల్ల బాగా పాపులర్ అయ్యి ఇంకా ఎక్కువ అవకాశాలు అందుకుంది.
    ఇక రాహుల్ సిప్లిగంజ్ తో ప్రేమాయణం అంటూ చేసిన రచ్చ అంతా ఇంత కాదు.. ఈ మధ్య ఈమెకు ఆఫర్స్ వస్తున్న పెద్దగా యూజ్ కనిపించడం లేదు.. తాజాగా ఈమె రఘునందన్ తో ఎంగేజ్మెంట్ చేసుకున్న అని ఒక ఫోటో రిలీజ్ చేయగా ఇది ప్రమోషన్స్ కోసం అని ఆ తర్వాత తెలిసింది.. అయితే ఈ బ్యూటీ ఇప్పుడు స్టడీ కోసం అని ఫారెన్ లోనే ఉంటుంది.
    అయినా కూడా ఆపకుండా ఈమె రచ్చ సోషల్ మీడియాలో చూపిస్తూనే ఉంది. తన ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూనే అప్పుడప్పుడు బోల్డ్ షోతో రచ్చ చేస్తుంది.. ఫారెన్ లో తాజాగా బర్త్ డే జరుపుకున్న ఈ భామ ఫోటోను షేర్ చేయగా ఈమె క్లివేజ్ షో తెగ వైరల్ అవుతుంది. ఈ హాట్ షోకు ప్రేక్షకుల నుండి ఓ రేంజ్ లో స్పందన లభిస్తుంది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular