21.6 C
India
Wednesday, February 11, 2026
More

    Heroines Yoga : హీరోయిన్ల ఆసనాలు చూస్తే.. చెమటలు పట్టాల్సిందే..!

    Date:

    Heroines Yoga
    Heroines Yoga

    Heroines Yoga : ఇంటర్నేషనల్ యోగ డే సందర్భంగా హీరోయిన్స్ తమ గ్లామరస్ విందు అందించారు. ఇప్పుడు ఇండస్ట్రీతో సంబంధం లేకుండా వరుసగా హీరోయిన్స్ తమ అందాలను చూపిస్తూ రెచ్చిపోతున్నారు. హాట్ హాట్ అందాలతో సోషల్ మీడియాను సైతం షేక్ చేస్తున్నారు. ఈ భామలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు..

    వీరు ఎప్పటికప్పుడు షేర్ చేసే లేటెస్ట్ అందాలకు ఫిదా అవుతున్నారు.. సినిమాలతో సంబంధం లేకుండా వరుసగా ఫోటో షూట్ లను వదులుతూ మిలియన్ ఫాలోవర్స్ ను పొందుతున్నారు. దీంతో వీరు ఎలాంటి గ్లామరస్ షో చేసిన క్షణాల్లోనే వైరల్ అవుతున్నాయి.

    ఇక తాజాగా యోగ డే సందర్భంగా కుర్ర భామల నుండి సీనియర్ భామల వరకు హాట్ ఆసనాలు వేశారు. వీరి భంగిమలు చూస్తేనే మతి పోయేలా ఉంది. ఒక్కో ముద్దుగుమ్మ ఒక్కోలా హాట్ హాట్ భంగిమలు వేసి కుర్రకారుకి కిర్రెక్కించారు. ఈ పిక్స్ ఇప్పుడు నెట్టింట తెగ ఊపేస్తున్నాయి.

    మలైకా అరోరా, నేహా శర్మ, కాజోల్, రకుల్ ప్రీత్ సింగ్, హన్సిక, ప్రణీత వంటి వారు హాట్ హాట్ భంగిమల్లో కేక పెట్టించారు. ఆసనాలతో పాటు అందాల విందు కూడా చేసి ఆకట్టుకున్నారు. మరి ఆ పిక్స్ మీరు కూడా చూసేయండి..

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Richard Gere : నరేంద్ర మోడీ ఓ మోడల్.. హాలీవుడ్ నటుడు రిచర్డ్ గేర్

    Richard Gere : జూన్ 21 ప్రపంచ యోగా దినోత్సవం. ఈ...

    Yoga Day 2023 : 2023 అంతర్జాతీ యోగా దినోత్సవం థీమ్ ఏంటో తెలుసా..?

    Yoga Day 2023 : ప్రపంచ వ్యాప్తంగా ఏటా జూన్ 21న...