36.5 C
India
Friday, April 10, 2026
More

    అఖిల్ ఏజెంట్ లో హైలెట్ సీన్ల కోతలు.. అక్కినేని ఫ్యామిలీకి కలిసి రాని కాలం..

    Date:

    Akhil agent
    Akhil agent

    అక్కినేని ఫ్యామిలీకి కాలం అస్సలు కలిసిరావడం లేదు. నాగార్జున సినిమా ‘ది ఘోస్ట్’ ఫ్లాప్ గా నిలిచింది. ఇక నాగ చైతన్య-సమంత విడాకులు తీసుకున్నారు. ఇక ‘మనం’ సినిమాలో గెస్ట్ ఎంట్రీ ఇచ్చిన అఖిల్ తర్వాత తీసిన ‘అఖిల్’ మూవీ బిగ్ డిజాస్టర్ గా నిలిచింది. తర్వాత హరో, మిస్టర్ మజ్ను కూడా బాగా ఆడలేదు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’ సినిమా కొంచెం పరవాలేదనిపించింది. ఇప్పుడు రిలీజ్ కు సిద్ధంగా ఉన్న ‘ఏజెంట్’ సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకుంది నాగ్ ఫ్యామిలీ. కానీ దీనికి సంబంధించి కూడా వారికి నిరాశే ఎదురయ్యేట్టుంది.

    ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ లో అనిల్ సుంకర ‘ఏజెంట్’ సినిమా నిర్మిస్తుండగా, స్టయిలిస్ట్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. హీరోగా అఖిల్, హీరోయిన్ గా సాక్షి వైద్య నటిస్తుండగా మమ్ముట్టి ముఖ్యపాత్రలో కనిపించనున్నాడు. ఏప్రిల్ 28 (శుక్రవారం) విడుదల కానుంది. ఇప్పటికే సెన్సార్ పనులను కూడా పూర్తి చేసుకుంది ‘ఏజెంట్’ మూవీ.

    సెన్సార్ బోర్డ్ సినిమాలో దాదాపు 8 సన్నివేశాల్లో తీవ్ర అభ్యంతకరం వ్యక్తం చేసింది. ఇవే సినిమాకు ఆయువు పట్టుకాగా వీటిని తొలగించింది. వీటితో పాటు కొన్ని బూతు పదాలను కూడా తొలగించివేశారు. ఇందులోని మంచి సీన్లను బ్లాక్ చేయడంతో దీని ఇంపాక్ట్ పడుతుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. విడుదలైతేనే తెలుస్తుందని అనుకుంటున్నారు. సినిమా రెండున్నర గంటల నిడివి ఉంది. దీనిని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరిస్తారో చూడాలి మరి..

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Meenakshi Chaudhary:అక్కినేని హీరోతో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్!

    Meenakshi Chaudhary:'ఇచ్చట వాహనములు నిలుపరాదు' సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన హీరోయిన్ మీనాక్షి...

    Naga Saroja passed away : అక్కినేని ఇంట విషాదం

    Naga Saroja passed away : అక్కినేని నాగార్జున కుటుంబంలో విషాదం...

    Agent OTT : అక్కినేని అఖిల్ కు మరో షాక్ ‘ఏజెంట్’ స్ట్రీమింగ్ పై కోర్టు స్టే..

    Agent OTT : అక్కినేని వారసుడు అఖిల్ హీరోగా వచ్చిన లేటెస్ట్ స్పై...

    Naga Chaitanya : సామ్ ‘ఖుషీ’ని చైతూ భరించాల్సిందేనా.. తెరవెనుక ‘నాగ్’ మంత్రాంగం..!

    Naga Chaitanya : టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి మంచి పేరుంది. ఏఎన్నార్...