28.6 C
India
Wednesday, September 16, 2026
More

    HIV/AIDS : ఎయిడ్స్ రోగులకు శుభవార్త.. ఇక దిగులుపడాల్సిన అవసరం లేదు..

    Date:

    HIV/AIDS : యావత్తు ప్రపంచం ఎప్పుడెప్పుడా అని వెయ్యి కండ్లతో ఎదురు చూస్తున్న ఎయిడ్స్ టీకా ఎట్టకేలకు వచ్చేసిందోచ్.. గిలీడ్ సైన్సెస్ ఈ టీకా రుపొందించిగా, దాని తాజాగా USFDA Lenacapavir ఇంజక్షన్‌కు అనుమతించింది. దీన్ని మూడు సంవత్సరాల్లో 20 లక్షల మందికి అందిజేయనున్నట్లు తెలుస్తుంది. దక్షణాఫ్రియా, టాంజానియాలో ఎక్కువ ఎయిడ్స్ కేసులు ఉన్న నేపథ్యంలో అక్కడ ట్రయల్స్లో నిర్వహించారు.

    ఈ ట్రయల్స్లో విజయవంతం అయినట్లు తెలుస్తుంది. ఈ ఇంజక్షన్‌ను ఏడాదికి రెండు సార్లు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ ఇంజక్షన్ కామన్ పిపుల్‌కి కూడా అందుబాటులో ఉంటుందా లేదా అనేది చూడాలి..

    1980ల్లో HIV/AIDS ని వైద్య శాస్త్రవేత్తలు కన్నుగొన్నారు. అయితే అప్పటి నుంచి ఇప్పుటి వరకు దానికి వ్యాక్సన్ లేకపోవడం HIV/AIDS పేషేంట్స్‌ను ఆందోళన కలిగించే విషయం. HIV/AIDS ప్రపంచవ్యాప్తంగా 42 మిలియన్లకు పైగా ప్రాణాలను బలిగొంది. 88 మిలియన్ల మందికి పైగా HIV/AIDS సోకింది. 2023 చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా 39.9 మిలియన్ల మంది ఎయిడ్స్‌తో జీవిస్తున్నారు. యాంటీరెట్రోవైరల్ థెరపీ (ART) HIVని స్థాయిని కొంచెం తగ్గించినా కానీ.. అది అందరికి పని చేయలేదు. 1983 వరకు ఫ్రెంచ్ పరిశోధకులు ఈ వైరస్‌ను ఎయిడ్స్ (అక్వైర్డ్ ఇమ్యునో డెఫిషియెన్సీ సిండ్రోమ్)గా పేరు పెట్టారు.

    1987లో AZTకి FDA ఆమోదంతో తొలిసారిగా ప్రవేశపెట్టబడిన యాంటీరెట్రోవైరల్ థెరపీ, HIV చికిత్సలో ఒక మలుపు అని చెప్పవచ్చు. 50కి పైగా యాంటీరెట్రోవైరల్ మందులు ఇప్పుడు FDA అమోదించింది. అయితే ఇవి ఏవీ పూర్తిగా HIV ని నయం చేయలేకపోతున్నాయి. ప్రపంచ జనాభాలో 15 శాతం ఉన్న సబ్-సహారా ఆఫ్రికాలో హెచ్‌ఐవితో జీవిస్తున్న వారిలో మూడింట రెండు వంతుల మంది ఉన్నారు. ప్రతి వారం దాదాపు 4,000 మంది టీనేజ్ బాలికలు, యువతులు కొత్తగా HIV బారిన పడుతున్నారు (2022 గణాంకాలు).

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chiranjeevi : గద్దర్ సినిమా అవార్డ్స్ పై చిరంజీవి సంచలన ప్రకటన

    Chiranjeevi : తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌-2024పై అగ్ర కథానాయకుడు...

    Influencer : ఇన్ఫ్లుయెన్సర్ను కాల్చి చంపాడు

    Influencer : కొలంబియా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మరియా జోస్(22)ను ఓ ఆగంతకుడు...