27.5 C
India
Thursday, August 13, 2026
More

    Horoscope : ఈనాటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూసుకోండి

    Date:

     

    Horoscope : ఈనాటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేష రాశి వారికి అదృష్టం బాగుంది. పనుల్లో విజయాలు లభిస్తాయి. ఆర్థిక లాభాలుంటాయి. ఆంజనేయ స్వామి ఆరాధన ఎంతో మంచిది. వృషభ రాశి వారికి ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. స్థిరాస్తి కొనుగోలు విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. మీ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. సూర్యాష్టకం చదివితే శుభం జరుగుతుంది.

    మిథున రాశి వారికి చేసే పనుల్లో మందకొడితనం ఉంటుంది. ఇబ్బందులు ఎదురవుతాయి. సమయం వృథా చేసుకోవద్దు. ఈశ్వరున్ని దర్శించుకుంటే మంచిది. కర్కాటక రాశి వారు ముందుకు సాగితే మంచి ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఆకస్మిక ధన లాభం. మానసిక ప్రశాంతత ఉంటుంది.

    సింహరాశి వారికి పనుల్లో వేగం మందగిస్తుంది. అలసట పెరుగుతుంది. పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది. ముఖ్యమైన పనులు మాత్రం వేగంగా ముందుకు సాగుతారు. కన్యారాశి వారికి సొంతింటి వ్యవహారాల్లో మందత్వం ఉంటుంది. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఇష్ట దైవారాధన శుభప్రదం.

    తుల రాశి వారికి మిశ్రమ కాలం. మీ పనితీరుతో అధికారులు సంతృప్తి ఉండదు. అస్థిర నిర్ణయాలతో ఇబ్బందులు వస్తాయి. కలహాలు రావచ్చు. వృశ్చిక రాశి వారికి పనిలో ప్రశంసలు వస్తాయి. బంధువులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది.

    ధనస్సు రాశి వారికి నలుగురిలో మంచి పేరు దక్కుతుంది. ఇష్టమైన దైవాన్ని ప్రార్థిస్తే మేలు కలుగుతుంది. మకర రాశి వారికి అనారోగ్య సమస్యలు వస్తాయి. సరైన వేళకు భోజనం చేయండి. మకర రాశి వారు భోజన నియమాలు పాటించండి.Kanya RasiMakara Rasi

    కుంభ రాశి వారికి ఆపదలు వచ్చే ప్రమాదం ఉంది. మీ శ్రమ వృథా కాదు. స్నేహితుల సహకారం ఉంటుంది. ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. సూర్య ఆరాధన శుభదాయకం. మీన రాశి వారు మానసికంగా దృఢంగా ఉంటారు. స్థానచలనం జరిగే సూచనలున్నాయి. బంధువులతో విభేదాలు రావచ్చు. శని శ్లోకం చదువుకుంటే చాలు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    5th November Horoscope : నేటి రాశి ఫలాలు

    5th November Horoscope : మేష రాశి వారికి అనుకున్న పనులు...

    29th October Horoscope : నేటి రాశి ఫలాలు

    29th October Horoscope : మేష రాశి వారికి సంఘంలో గౌరవ...

    21st October Horoscope : నేటి రాశి ఫలాలు

    21st October Horoscope : మేష రాశి వారికి ఒక వార్త...

    14th October Horoscope : నేటి రాశి ఫలాలు

    14th October Horoscope : మేష రాశి వారికి మానసిక సంతోషం...