
Inaya Sulthana : టాలీవుడ్ ఇండస్ట్రీలో కొంత కాలంగా లోకల్ బ్యూటీల హవా కొనసాగుతోంది. నార్త్ హీరోయిన్లతో పోటీ పడకున్నా మోస్తరుగా వెండితెరపై ప్రభావం చూపుతున్నారు. అలాంటి వారిలో ఇనాయా సుల్తానా ఒకరు. బోల్డ్ నెస్ తో ఈ చిన్నది హైలట్ అయ్యింది. సినిమాలతో పాటు బుల్లితెరపై కూడా అలరిస్తోంది. వీటికి సమానంగానే సోషల్ మీడియలో కూడా టైం స్పెండ్ చేస్తుంది. రీసెంట్ గా ఇనయా కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది.
మోడల్‌గా పాపులర్ అయిన ఇనయా సుల్తానా సినిమాల్లోకి వచ్చింది. మొదట్లో సైడ్ క్యారెక్టర్ చేసిన ఈమె ‘ఏవం జగత్’ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ దక్కించుకుంది. ఆ తర్వాత ‘బుజ్జి ఇలారా’, ‘నటరత్నాలు’, ‘యద్భావం తద్భవతి’ సినిమాల్లో నటించి అలరించింది. వీటితో పాటు మరిన్ని సినిమాల్లో నటించినా ఫేమ్ రాలేదు. వీటితో హైప్ రాని ఆమెకు రాంగోపాల్ వర్మతో మందు పార్టీతో వార్తల్లో నిలిచింది. ఆమె పేరు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు బాలీవుడ్ వరకు వనిపించింది. అప్పటి నుంచి ఇనాయాకు అవకాశాలు కూడా వచ్చారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్-6లో కంటెస్టెంట్‌గా ఇచ్చేసింది.
బిగ్ బాస్ లోకి వెళ్లిన ఈ బోల్డు బ్యూటీ ఇనాయా సుల్తానా.. అసాధారణమైన టాలెంట్ తో సత్తా చాటింది. డేరింగ్‌గా ఉంటూ రచ్చ చేసింది. ఈ అమ్మడు ఫినాలే ముందు వరకూ షోలో కొనసాగింది. దీంతో ఇనాయా అంటే ప్రపంచానికి తెలిసింది. ఇదే సమయంలో ఆమె క్రేజ్ కూడా రెట్టింపయ్యింది. బిగ్ బాస్ షో తర్వాత మరింత ఫేమ్ అయ్యింది. దీంతో తనకు అవకాశాలు బాగా వస్తాయని అనుకుంది. కానీ, ‘బీబీ జోడీ’ షో ఆఫర్ మాత్రమే వచ్చింది. వెంటనే ఎలిమినేట్ కావడంతో నిరాశ పరిచింది. అలాగే, ‘క్రాంతి’ అనే మూవీ చేసింది. ఇప్పుడు పర్సనల్ టూర్లతో ఇనాయా ఫుల్ ఎంజాయ్ చేస్తోంది.
సుదీర్ఘ కాలంగా టీవీలు, సినిమాల్లో తనదైన రీతిలో సందడి చేస్తోన్న ఇనాయా సుల్తానా.. కాస్త బిజీగా ఉంటోంది. ఈ హాట్ లేడీ సోషల్ మీడియాలో తెగ హడావిడి చేసేస్తోంది. దీని ద్వారా తన కెరీర్‌కు సంబంధించి ఎన్నో విషయాలను, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేస్తూ వాళ్లను ఖుషీ చేస్తోంది. ఇనాయా సోషల్ మీడియాలో తరచూ అందాలను ఆరబోస్తూ ఓ రేంజ్‌లో రచ్చ చేస్తోంది. నిత్యం తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ కుర్రకారును కవ్విస్తోంది. దీంతో ఈ అమ్మడి పేరు ఇంటర్నెట్ హీటెక్కిపోతుంది.
హాట్ లేడీ ఇనాయా రీసెంట్ గా తన ఇన్ స్టా ఖాతాలో కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఈ అమ్మడు ప్యాంట్ లేకుండా షర్ట్ మాత్రమే ధరించి రెచ్చకొడుతూ ఫోజులిచ్చింది. బటన్స్ విప్పేసి లోదుస్తులతో రెచ్చగొట్టే ఫోజులు పెట్టింది. ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. లైకులు, షేర్లు పెరుగుతున్నాయి. ఫలితంగా ఇనాయా ఫొటోలు వైరల్‌గా మారిపోయాయి.
View this post on Instagram