40.1 C
India
Friday, April 19, 2024
More

    రోజు వ్యాయామం చేస్తే ఎన్ని లాభాలో తెలుసా?

    Date:

    exercise daily
    exercise daily

    Exercise daily : ఈ రోజుల్లో వ్యాయామం అతి ముఖ్యమైన పని. దీనికి అందరు చొరవ తీసుకోవాల్సిందే. ప్రతి రోజు రెండు సార్లు వ్యాయామం చేసి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. లేదంటే మన ఆరోగ్యం క్షీణిస్తుంది. రోగాలు చుట్టుముడతాయి. దీని వల్ల మనం అనేక కష్టాలు పడాలి. ఈ ముప్పు నుంచి రక్షించుకోవాలంటే తగిన చర్యలు తీసుకోవాలి. అప్పుడే మనకు మంచి లాభాలు వస్తాయి.

    రోజు ఉదయం, సాయంత్రం సమయాల్లో వ్యాయామం చేయాలి. వాకింగ్ చేస్తుండాలి. దీంతో మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. వేగంగా నడవడం ద్వారా మన ఆరోగ్య రక్షణ సాధ్యమవుతుంది. వైద్యులు కూడా సూచిస్తున్నారు మన రోగాలన్నింటికి ఏకైక పరిష్కారం వ్యాయామం అని. దీంతో వ్యాయామం చేయడానికి మనం చొరవ తీసుకోవాలి.

    మెట్లు ఎక్కడం కూడా మంచి వ్యాయామమే. మనం లిఫ్ట్ లు వాడకుండా మెట్లు ఎక్కుతూ ఉంటే కూడా మనకు వ్యాయామం చేసిన ఫీలింగ్ కలుగుతుంది. ఇంకా తోట పనిచేస్తే కూడా మంచి చెమట పడుతుంది. దీని వల్ల ఆరోగ్యం బాగుంటుంది. ఇలా చేస్తూ ఉంటే ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. దీని కోసం మనం వ్యాయామం, పనులు చేస్తూ ఉంటే రక్షణ సాధ్యమే.

    ఇంకా డ్యాన్సులు కూడా మంచిదే. రోజు ఇలాంటివి చేయడం వల్ల ఉపశమనం లభిస్తుంది. ఇలా చేయడం వల్ల మనకు ఆరోగ్యం సిద్ధిస్తుంది. చిన్నచిన్న పనులు చేస్తుంటే కూడా మనకు వ్యాయామం చేసినట్లు అవుతుంది. ఇలా మనం రోజు ఏవో కొన్ని పనులు చేస్తుంటే మనకు ఆరోగ్య సమస్యలు అదుపులో ఉంటాయి. దీనికి అందరు చొరవ చూపితే మంచిది.

    Share post:

    More like this
    Related

    Election Commission : ఎన్నికల కమిషన్ ఎవరికీ చుట్టం ????

    Election Commission : ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల...

    Mahesh Babu : కొత్త లుక్ లో మహేశ్ బాబు.. ఫ్యాన్స్ ఫిదా

    Mahesh Babu : దుబాయ్ లో  ప్రీ ప్రొడక్షన్ పనులు ముగించుకున్న...

    Ancient Jar : దొరికిన పురాతన కూజా.. ఓపెన్ చేస్తే ధగధగ మెరుస్తూ.. వైరల్ వీడియో

    Ancient Jar : ప్రపంచంలోని పలు దేశాల్లో పురాతన ఆనవాళ్లు ఇంకా...

    Hyderabad News : ఇంట్లో పెళ్లాం పోరు పడలేక..అమాయక భర్త ఏం చేశాడంటే..

    Hyderabad News : సమాజంలో వేధింపులు ఆడవాళ్లకే ఉంటాయని చాలా మంది...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Walking After Eating : తిన్న తరువాత నడిస్తే మంచిదే.. అతిగా నడిస్తే అనర్థమే?

    Walking After Eating : ప్రస్తుత రోజుల్లో ఆరోగ్యం దెబ్బతింటోంది. చిన్న వయసులోనే...

    Walking : నడక వల్ల చావు నుంచి తప్పించుకోవచ్చా?

    Walking : నడక వల్ల మన ఆరోగ్యం మెరుగు పడుతుంది. గుండె...

    Our health : మన ఆరోగ్యానికి సూత్రాలివే..!

    our health : ఆరోగ్యం కోసం చాలా చర్యలు తీసుకుంటున్నాం. ఇందులో...

    Walking: నడక వల్ల ఆరోగ్యం అదుపులో ఉంటుంది తెలుసా?

    walking : మనం ఆరోగ్యం కోసం ఎన్నో చర్యలు తీసుకుంటున్నాం. ఉదయం...