21.6 C
India
Wednesday, February 11, 2026
More

    Sprouting Beans : మొలకెత్తిన పెసళ్లతో ఎన్ని లాభాలో తెలుసా?

    Date:

    sprouting beans
    sprouting beans

    Sprouting beans : ధాన్యాలతో మనకు ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇందులో ఉండే ప్రొటీన్లు మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అందుకే రోజువారీ ఆహారంలో వాటిని చేర్చుకోవడం మంచిది. మెలకెత్తిన విత్తనాల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. అల్పాహారంలో వీటిని తీసుకోవడం వల్ల మనకు మేలు కలుగుతుంది. అందరు మొలకెత్తిన విత్తనాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి అన్ని విధాలా లాభాలు కలుగుతాయి.

    మొలకెత్తిన పెసళ్లు తినడం వల్ల అధిక బరువుకు అడ్డు కట్ట వేస్తుంది. ఒంట్లో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తాయి. అల్పాహారంలో రెండు మూడు రకాల మొలకెత్తిన విత్తనాలు పెట్టుకుంటే మంచిది. అందులో పెసళ్లు ఉండేలా చూసుకోవాలి. దీంతో మన ఆరోగ్యం మందం కాకుండా ఉండేందుకు దోహదపడతాయి. పెసలతో మనకు ఎన్నో రకాల జబ్బుల నుంచి ఉపశమనం పొందచ్చు.

    పెసళ్లు కొద్దిగా తిన్నా కడుపు నిండిన భావన కలుగుతుంది. దీనివల్ల మనం బరువు పెరగడానికి ఆస్కారం ఉండదు. కంటి చూపు సమస్యలకు చెక్ పెడతాయి. ఇలా పెసళ్లు తినడం వల్ల మనకు చాలా విధాలుగా ప్రయోజనాలు కలిగిస్తాయి. దీంతో వీటిని మనం రెగ్యులర్ గా తీసుకోవడం మన ఆరోగ్యానికి మంచి చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

    ఇందులో విటమిన్ ఎ, బి, సి, డి, ఇ, కె వంటివి ఉండటంతో మన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రక్తహీనత దూరం చేయడంలో ఇవి దోహదపడతాయి. గుండె జబ్బులు రాకుండా నిరోధిస్తాయి. ఇలా పెసళ్లతో మనకు చాలా మేలు కలుగుతుందని తెలుస్తోంది. అందుకే వీటిని తీసుకోవడం వల్ల మన శరీరం రోగాల బారిన పడకుండా ఉండాలంటే వీటిని తీసుకోవడం మరచిపోవద్దు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related