23.3 C
India
Thursday, January 15, 2026
More

    Gold Trading : గోల్డ్ ట్రేడింగ్ పేరుతో భారీ మోసం.. సీసీఎస్ వద్ద బాధితుల ఆందోళన

    Date:

    Gold Trading
    Gold Trading

    Gold Trading : గోల్డ్ ట్రేడింగ్ పేరిట హైదరాబాద్ లో భారీ మోసం జరిగింది. దాదాపు 500 మందిని మోసగించి రెండు నెలలుగా తప్పించుకొని తిరుగుతున్న వ్యాపారి రాజేశ్ ను సీసీఎస్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. విషయం తెలుసుకున్న బాధితులు తమకు న్యాయం చేయాలంటూ బషీర్ బాగ్ లోని సీసీఎస్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు.

    హబ్సీగూడ స్ట్రీట్ నంబర్ 8లో ప్రహణేశ్వరి ట్రేడర్స్ పేరుతో రాజేశ్ అనే వ్యక్తి కార్యాలయం ఏర్పాటు చేశాడు. అధిక లాభాలు ఆశ చూపి ఒక్కొక్కరి వద్ద రూ.5 లక్షల నుంచి రూ. కోటి వరకు వసూలు చేసి పరారయ్యాడు. పెట్టుబడిగా పెట్టిన డబ్బును ఐదు నెలల్లో రెట్టింపు చేస్తామని, పెట్టుబడిలో 2 శాతం లాభాలను వారానికోసారి చెల్లిస్తామని నమ్మించి మోసం చేశాడని బాధితులు తెలిపారు. మొదటి రెండు నెలలు లాభాలు చెల్లించడంతో నమ్మకం కలిగి భారీ మొత్తంలో డబ్బులు అతడికి ఇచ్చినట్లు వాపోయారు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకొని తమకు న్యాయం చేయాలని కోరారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Nagarjuna : అందాల భామల కోసం కలిసిన అక్కినేని నాగార్జున, సీఎం రేవంత్

    Nagarjuna : గతంలో N కన్వెన్షన్ కూల్చివేత, మంత్రి కొండా సురేఖ అక్కినేని...

    Hyderabad : హైదరాబాద్‌లో పడిపోయిన ఇళ్ల అమ్మకాలు

    Hyderabad : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఈ ఏడాది ప్రారంభంలో గణనీయమైన...

    Cherlapalli : ఇక హైదరాబాద్ చర్లపల్లికి చేరడం అంత ఈజీ కాదట..

    Cherlapalli : భారతీయ రైల్వే సంస్థ హైదరాబాద్‌లో అత్యాధునిక సౌకర్యాలతో చర్లపల్లి రైల్వే...

    Ganta Srinivas : విశాఖ నుంచి అమరావతికి హైదరాబాద్ మీదుగా రావాలా?: గంటా ఆవేదన

    Ganta Srinivas : విశాఖపట్నం, ఏప్రిల్ 16: విశాఖపట్నం నుంచి ఆంధ్రప్రదేశ్ పరిపాలన...