30.9 C
India
Saturday, May 17, 2025
More

    Team India : హరికేన్ ఎఫెక్ట్.. బార్బడోస్ లో చిక్కుకుపోయిన టీం ఇండియా

    Date:

    Team India
    Team India

    Team India : సొంతగడ్డపై భారత జట్టుకు ఘన స్వాగతం పలికేందుకు యావత్ దేశం తయారైపోయింది. అయితే, రోహిత్ సేన స్వదేశానికి రావడం ఆలస్యం అయ్యేలా ఉంది. 13 ఏండ్ల ట్రోఫీ కల సాకారం చేసి ఐసీసీ టైటిళ్ల సంఖ్యను నాలుగుకు చేర్చింది. దాంతో సొంతగడ్డపై భారత జట్టుకు ఘన స్వాగతం పలికేందుకు యావత్ దేశం తయారైపోయింది. అయితే, రోహిత్ సేన స్వదేశానికి రావడం ఆలస్యం అయ్యేలా ఉంది.

    ఫైనల్ మ్యాచ్ కు వేదికైన బార్బడోస్ కు తుఫాన్ ముప్పు ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ‘బెరిల్’ అనే తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. తుఫాన్ నేపథ్యంలో బార్బడోస్ ఎయిర్ పోర్టును మూసివేయనున్నారు. దీంతో భారత జట్టు ఒకటి, రెండు రోజులు హోటల్ కే పరిమితం కానుంది. బార్బడోస్ లో కర్ఫ్యూ దృష్ట్యా టీం ఇండియా ఆటగాళ్ల రాక ఆలస్యమయ్యే అవకాశం ఉంది.

    Share post:

    More like this
    Related

    IPL: ప్లే ఆఫ్స్ రేస్.. ఏ జట్టు ఎన్ని గెలవాలంటే!

    IPL 2025 : భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో వాయిదా పడిన...

    MS Dhoni : ఎంఎస్ ధోని రిటైర్మెంట్‌పై క్లారిటీ!

    MS Dhoni : ధోని ఐపీఎల్ నుంచి రిటైర్ అవుతారనే ఊహాగానాలకు...

    Mahesh Babu : మహేష్ బాబు కంటే ముందే రాజమౌళి మరొక హీరోతో సినిమా చేయాల్సిందా..? ఇంతకీ ఆ హీరో ఎవరంటే..?

    Mahesh Babu : దర్శక ధీరుడు రాజమౌళి తన తదుపరి పాన్ వరల్డ్...

    Amar Deep : నా లవర్ ని నా కళ్ళ ముందే… ఎట్టకేలకు ఆ రహస్యం బయటపెట్టిన బిగ్ బాస్ అమర్ దీప్!

    Amar Deep : బిగ్ బాస్ తెలుగు సీజన్ 7తో పాప్యులర్ అయిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Rohit : రోహిత్ తర్వాత కెప్టెన్ ఇతడేనా?

    Rohit : రోహిత్ శర్మ టెస్టు కెప్టెన్సీకి వీడ్కోలు పలికిన తర్వాత, అతడి...

    Champions Trophy: బీసీసీఐ దెబ్బకు పాకిస్తాన్ కు ఐసీసీ భారీ షాక్

    Champions Trophy:బీసీసీఐతో పాటు బోర్డు కార్యదర్శి జై షా తమదైన శైలిలో...

    Rohit Sharma : రోహిత్ శర్మ ఆ పని చేయకుంటే.. ఇండియా టీ 20 వరల్డ్ కప్ గెలిచేదే కాదు

    Rohit Sharma : రోహిత్ శర్మ సారథ్యంలో 2024 టీ 20...

    MS Dhoni : ధోని స్టంప్స్ తీసుకెళ్లుతున్నాడని ఐసీసీ ఏం చేసిందో తెలుసా?

    MS Dhoni : మహేంద్ర సింగ్ ధోని మిస్టర్ కూల్ బెస్ట్...