28.6 C
India
Wednesday, September 16, 2026
More

    Shruti Haasan : పెళ్లి కంటే శృంగారం అంటేనే ఇష్టం.. హీరోయిన్ శృతిహాసన్ బోల్డ్ కామెంట్స్

    Date:

    Shruti Haasan
    Shruti Haasan

    Shruti Haasan : తన పెళ్లి గురించి ప్రముఖ హీరోయిన్ శృతి హాసన్ మరోసారి బోల్డ్ కామెంట్స్ చేసింది. శృతి హాసన్ తన ప్రియుడు శంతనుతో వివాహం చేసుకుంటారని వార్తలు రాగా దీనిని ఆమె ఖండించారు. పెళ్లి ఎప్పుడు చేసుకుంటారో అని అడగడం ఆపేయండని అన్నారు. “నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు.. కానీ రిలేషన్ లో ఉండటానికి ఇష్టపడతా. పెళ్లి చేసుకొని నన్ను మధ్యలోనే వదిలేస్తే అది భరించలేను. అందుకే నాకు పెళ్లి అంటే ఇష్టం ఉండదు.. నాకు రొమాన్స్ అంటేనే ఇష్టం. ఒకే వ్యక్తితో ఎక్కువగా అటాచ్ చేసుకుని ఉండాలంటే కొంచెం భయంగా ఉంటుంది” అని హాట్ కామెంట్స్ చేసింది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Shruti Haasan Topless Treat : టాప్ లెస్ ట్రీట్ ఇచ్చిన శృతిహాసన్.. ఉప్పొంగుతున్న పరువాలతో విధ్వంసం..!

    Shruti Haasan Topless Treat : శృతిహాసన్ రోజురోజుకూ బరితెగిస్తోంది. తన...

    Shruti Haasan : చాలామందితో డేటింగ్ చేశా.. అతను మాత్రం చాలా స్పెషల్ : శృతిహాసన్

    Shruti Haasan : శృతి హాసన్.. ఈమె టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీ లలోనే...

    Shruti Haasan : అవును.. ఆ ప్రైవేట్ పార్ట్‌ కు సర్జరీ చేయించుకున్నా.. శృతిహాసన్ కామెంట్లు..!

    Shruti Haasan : లోకనాయకుడు కమల్ హాసన్ ముద్దుల కూతురు ఇండస్ట్రీ లోకి...

    Shruti Haasan : సలార్ సినిమాపై శ్రుతిహాసన్ ఆసక్తికరమైన అప్ డేట్ ?

    Shruti Haasan : బాహుబలి తరువాత ప్రభాస్ కు హిట్ లేదు....