32.3 C
India
Thursday, April 25, 2024
More

    YS Sharmila : కడప ఎంపీ అభ్యర్థిగా నేను బరిలో ఉంటాను: వైయస్ షర్మిల

    Date:

    YS Sharmila
    YS Sharmila

    YS Sharmila : కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా నేను బరిలో ఉంటానని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల ప్రకటించారు. ఈ నిర్ణయం నాకు సులువైనది కాదని ఈ నిర్ణయం నా కుటుంబాన్ని చీలుస్తుందని నాకు తెలుసు అని షర్మిల అన్నారు. వైయస్సార్ అభిమానులను ఈ నిర్ణయం గందర గోళం లో పడేసే విధంగా ఉందన్న సంగతి తనకు తెలుసన్నారు.

    అయినా తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని జగన్ మోహన్ రెడ్డి నా అన్న అని అన్నా అంటే నాకు ద్వేషం లేదని షర్మిలా అన్నారు. జగన్మోహన్ రెడ్డి నా రక్తమని ఎన్నికల్లో నన్ను చెల్లి కాదు బిడ్డ అన్నాడు అని ఆమె గుర్తు చేశారు. ముఖ్యమంత్రి అయ్యాక మనిషి మారిపోయాడని ఈ జగన్మోహన్ రెడ్డి నాకు పరిచయం లేదన్నారు. సీఎం జగన్ నా అనుకున్న వాళ్లను అందరినీ నాశనం చేశాడని హత్య రాజకీయాలను ప్రోత్సహించారని షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.

    కడపలో ఎంపీ అభ్యర్థిగా వివేకాను హత్య చేసిన వాళ్లకే సీటు ఇచ్చాడని ఇదే తట్టుకోలేకపోయానని షర్మిల అన్నారు. హత్య చేసిన వాళ్లకు శిక్ష లేదని హత్య చేసిన వాళ్ళు చేయించిన వాళ్ళు తప్పించు కో నీ తిరుగుతున్నారని ఆమె ఆరోపించారు. అన్ని సాక్షాలు ఉన్న చర్యలు లేవని ఆమె అన్నారు. అధికారం వాడుకొని వాళ్లని జగన్ రక్షిస్తున్నాడని ఆరోపించారు.

     అవినాష్ రెడ్డినీ వెనకేసుకొస్తున్నాడని మళ్లీ అవినాష్ రెడ్డి కేసి ఇవ్వడం తట్టుకోలేకపోయానని ఆమె అన్నారు. వైసిపి ప్రభుత్వం రక్తంతో మునిగి పోయిందని వివేకా హత్యను రాజకీయం కోసం వాడుకున్నారని మాకు చాలా ఆలస్యంగా అర్థమైందని ఆమె అన్నారు.

    Share post:

    More like this
    Related

    Tillu Cube Director : టిల్లూ ఫ్రాంచైజీ నుంచి కొత్త న్యూస్.. ‘టిల్లు క్యూబ్’కు డైరెక్టర్ ఇతనే..

    Tillu Cube Director : 2022 ప్రీక్వెల్ ‘డీజే టిల్లు’ మార్కును...

    Pushpa 2 First single : పుష్ప 2: ది రూల్: ఫస్ట్ సింగిల్ ప్రోమో వచ్చేసింది

    Pushpa 2 First single : అల్లు అర్జున్ నటించిన పుష్ప...

    CM Ramesh : బీఆర్ఎస్ కంటే వైసీపీ వేగంగా ఖాళీ.. సీఎం రమేశ్ సంచలన కామెంట్..

    CM Ramesh : ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఏక...

    Counselor Camp : ఏప్రిల్ 27న వర్జీనియాలో కౌన్సిలర్ క్యాంప్

    Counselor Camp : భారత రాయబార కార్యాలయం, వాషింగ్టన్ DC VFS...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    CM Ramesh : బీఆర్ఎస్ కంటే వైసీపీ వేగంగా ఖాళీ.. సీఎం రమేశ్ సంచలన కామెంట్..

    CM Ramesh : ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఏక...

    Chandrababu Strategy : అనపర్తి, దెందులూరు సీట్లలో చంద్రబాబు వ్యూహం అదుర్స్

    Chandrababu Strategy : ఏపీలో ప్రధాన పార్టీల వ్యూహాలు ఆసక్తిని రేపుతున్నాయి....

    KCR : జగన్ మళ్లీ గెలుస్తారు: కేసీఆర్

    KCR : ఏపీలో జరిగే ఎన్నికల్లో జగన్ మళ్లీ గెలుస్తారనే సమాచారం...

    Andhra Pradesh : ఆంధ్ర ప్రదేశ్ లో  పసుపు వనం

    Andhra Pradesh : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గద్దె దించడానికి జనసేన,తెలుగుదేశం,బీజేపీ...