21.6 C
India
Wednesday, February 11, 2026
More

    World Cup 2024 : ఐసీసీ కీలక నిర్ణయం.. వరల్డ్ కప్ ను మార్చే ఆలోచన!

    Date:

    World Cup 2024
    World Cup 2024
    World Cup 2024 : క్రికెట్ అభిమానులకు ఒక బ్రేకింగ్ న్యూస్ ఇది. వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్ కప్ వేదిక మార్చేందుకు దిశగా ఐసీసీ అడుగులు వేస్తున్నది. అయితే ఈ ప్రతిష్టాత్మకమైన టోర్నికి ముందుగా యూఎస్ఏ, వెస్టిండిస్ అతిథ్యం ఇవ్వాల్సి ఉంది. అక్కడ ఏర్పాట్లు, ఇన్ఫ్రాస్ర్టక్చర్ బాగా లేవని, ఐసీసీ ప్రమాణాలకు తగ్గట్లుగా అక్కడ సదుపాయాలు లేవని భావిస్తు్న్నది. ఈ నేపథ్యంలోనే వేదికను మార్చే  దిశగా ఆలోచిస్తున్నది.

    అయితే ఈ మెగా టోర్నీని ఇంగ్లాండ్ కు మార్చాలని ఐసీసీ భావిస్తు్న్నట్లు సమాచారం. ఎందుకంటే ఈ వరల్డ్ కప్ మరో ఏడాది సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈలోగా ఏర్పాట్లకు అంతగా ఎక్కడా వీలుకాదు. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్లో ఈ మెగా టోర్నీ ఏర్పాటుకు ఇంగ్లాండ్ ను కోరాలని చూస్తున్నదని తెలుస్తున్నది. అయితే ముందుగా ఐసీసీ షెడ్యూల్ ప్రకారం 2030లో ఇంగ్లాండ్ లో ఈ మెగా టోర్నీ నిర్వహించాల్సి ఉంది. అందుకే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ సారి ఇంగ్లాండ్ లో ఈ టోర్నీ నిర్వహించి, 2030 లో అమెరికాలో నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈలోగా అమెరికాలో కూడా ఐసీసీ ప్రమాణాలతో అన్ని సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని అనుకుంటున్నది.

    ప్రస్తుతం యూఎస్ఏ కేవలం రెండు స్టేడియాల్లో  మాత్రమే అంతర్జాతీయ స్థాయి వసతులు ఉన్నాయని తెలుస్తున్నది.  వీటిలో ఫ్లోరిడాలోని సెంట్రల్ బ్రో వార్డ్ రీజినల్ పార్క్ ఒకటి కాగా, టెక్సాస్ లోని ముసా స్టేడియం రెండోది. అయితే టీ 20 కోసం మరిన్ని స్టేడియాలను అభివృద్ధి చేయాల్సి వస్తున్నది. సమయం తక్కువగా ఉన్నందున ఇప్పుడు ఈ ఏర్పాట్లు చేయడం అసాధ్యమని ఐసీసీ భావిస్తున్నది. ఈ నేపథ్యంలో ఇక వేదిక మార్చే అవకాశమే ఎక్కువ ఉన్నదని తెలుస్తున్నది. అమెరికాలో క్రికెట్ వరల్డ్ కప్ నిర్వహించేందుకు నిర్ణయించడం ఇదే తొలిసారి. అయితే ఇది కూడా ఇప్పుడు రద్దయ్యే అవకాశం ఉంది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Border-Gavaskar Trophy : బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అత్యధిక రన్స్ చేసిన ఆటగాళ్లు వీరే..

    Border-Gavaskar Trophy : భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగే అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్...

    Boy Turned Girl : అమ్మాయిగా మారిన టీమిండియా మాజీ క్రికెటర్ కొడుకు

    Boy Turned Girl : టీమిండియా మాజీ క్రికెటర్, మాజీ కోచ్...

    Arshadeep : అర్షదీప్, హర్దిక్ లకు గోల్డెన్ చాన్స్.. ఎలాంటి చాన్స్ వచ్చిందంటే?

    Arshadeep : సౌతాఫ్రికాతో నాలుగు టీ 20 మ్యాచుల క్రికెట్  సిరీస్...

    Team India lowest scores : టీమిండియా మూడు ఫార్మాట్లలో అత్యల్ప స్కోరు ఇవే

    Team India lowest scores : టీమిండియా న్యూజిలాండ్ తో రెండో...