36 C
India
Friday, March 29, 2024
More

    Egg : గుడ్డుతో కలిపి వీటిని తీసుకుంటే అనర్థాలే

    Date:

    egg
    egg

    Egg : మనకు బలమైన ఆహారాల్లో గుడ్డు ఒకటి. వీటిని తినడం వల్ల ప్రొటీన్లు కూడా అందుతాయి. దీంతో గుడ్లను తినేందుకు మొగ్గు చూపుతారు. గుడ్డు శాఖాహారమని చెబుతారు. కానీ జంతువుల నుంచి వచ్చేవి మాంసాహారాలు. మొక్కల నుంచి వచ్చేవి శాఖాహారాలు అంటారు. అలాగైతే ఆవు జంతువే కదా మరి ఆవుపాలు కూడా మాంసాహారమేనా అనే ప్రశ్న వస్తుంది. ఇలా గుడ్డు విషయంలో ఎన్నో అనుమానాలు ఉండటం సహజమే.

    గుడ్డుతో కొన్ని ఆహారాలు కలిపి తినకూడదు. కోడిగుడ్డుతో ఎప్పుడు కూడా టీ తాగకూడదు. కొందరు గుడ్డు తిని త్వరగా జీర్ణం కావాలని టీ తాగుతుంటారు. ఇది కరెక్టు కాదు. గుడ్డు తిన్న తరువాత టీ తాగితే మలబద్ధకం సమస్య వస్తుంది. గుడ్డుతో చక్కెర తీసుకోకూడదు. గుడ్డు చక్కెర కలిపి ఉడికించినట్లయితే వాటి నుంచి విడుదలయ్యే అమైనో ఆమ్లాలు శరీరానికి విషపూరితం అవుతుంది. రక్తం గడ్డ కట్టడానికి సంబంధించిన సమస్యలు వస్తాయి.

    చేపలతో కలిపి గుడ్డు తినకకూడదు. గుడ్లు చేపలతో తినడం వల్ల అలర్జీలు వస్తాయి. ఇతర వ్యాధులు కూడా సంక్రమించే అవకాశం ఉంది. గుడ్డుతో పన్నీర్ కలిపి తినకూడదు. రెండు ప్రొటీన్లు కలిగిన ఆహారాలు కావడంతో రెండింటిని కలిపి తింటే జీర్ణక్రియ మందగిస్తుంది. గుడ్డు, పన్నీర్ కలిపి తినకుండా జాగ్రత్తలు తీసుకుంటేనే మంచిది. ఇలా గుడ్డుతో తినడం వల్ల అనర్థాలు వస్తాయి.

    గుడ్డుతో కలిపి సోయా పాలు తీసుకోవడం వల్ల నష్టమే కలుగుతుంది. గుడ్డు, సోయా పాలు కలిపి తినడం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా గుడ్డుతో ఇతర పదార్థాలు తీసుకోవడం వల్ల మనకు ఇబ్బందులు ఏర్పడతాయి. ఈ నేపథ్యంలో వాటిని దూరం చేసి గుడ్డును విడిగా తింటేనే మంచిదనే అభిప్రాయాలు వస్తున్నాయి.

    Share post:

    More like this
    Related

    March 31 : మార్చి 31 లోపు మీరు చేయాల్సిన పనులు ఇవే..

    March 31 : మ్యూచువల్ ఫండ్స్  లో మదు పు చేస్తున్నవారు...

    YCP Road Show : వైసిపి రోడ్ షో.. తెలుగుదేశం పార్టీ సెటైర్..

    YCP Road Show : వైసీపీ రోడ్ షో కు జనం...

    Weather Report : ఈ ఐదు రోజులు జాగ్రత్తగా ఉండాలి: వాతావరణ శాఖ

    Weather Report : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలో నీటి...

    Undavalli : ఉండవల్లిలో టీడీపీ  పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..

    Undavalli News : ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో తెలుగుదేశం పార్టీ 42వ...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Maida Food to Avoid : మైదాతో చేసిన వంటకాలు తింటున్నారా.. అయితే జాగ్రత్త..?

      Maida Food to Avoid : పరోటా రుమాలీలోటి, తందూరి రోటి,...

    Egg : గుడ్డు ఎంత బలమైన ఆహారమో తెలుసా?

    Egg is Powerful : మనకు గుడ్డు పోషకాహారం. అందుకే రోజు...

    Sleep well : నిద్ర సరిగా లేకుంటే ఈ జబ్బులను కొని తెచ్చుకున్నట్లే..!

    Sleep well : జీవి ఆరోగ్యంగా ఉండాలంటే తినడం, వ్యాయామం ఎంత...

    Over Thinking : మీరూ అలా ఆలోచిస్తున్నారా..చనిపోతారు జాగ్రత్త?

    Over Thinking : తమ ఆరోగ్యం గురించి ఎక్కువగ ఆందోళన చెందే వారు...