26.9 C
India
Friday, January 23, 2026
More

    Last Chance : నీకిదే లాస్ట్ చాన్స్ ఆడితే ఉంటావ్ లేకపోతే..  అంతే సంగతులు

    Date:

    Last Chance

    Last Chance

    Last Chance : టీం ఇండియా క్రికెట్ జట్టులో ఎంపిక కావడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. అలాంటిది ఏకంగా కెప్టెన్ గా చాన్స్ వచ్చింది. అయినా శుభ్ మన్ గిల్ జింబాబ్వే తో సిరీస్ లో రెండు టీ 20 ల్లో కలిసి కేవలం 34 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో అతడిపై బీసీసీఐ పెద్దలు, సెలక్టర్లు ఓ కన్నేసినట్లు తెలుస్తోంది.

    జులై 10 సాయంత్రం జింబాబ్వే తో మూడో టీ 20 మ్యాచ్ జరగనుంది. అందులో కూడా కెప్టెన్ గా శుభ్ మన్ గిల్ ఆడనున్నాడు. శుభ్ మన్ గిల్ వన్డే వరల్డ్ కప్ తర్వాత ఫామ్ కోల్పోయాడు. దీంతో అతడి స్థానంలో టీ 20 వరల్డ్ కప్ కు యశస్వి జైశ్వాల్ ను ఎంపిక చేశారు. అయితే గిల్ కు పోటీగా మరో నలుగురు ఓపెనర్లు తీవ్రంగా పోటీపడుతున్నారు.

    అభిషేక్ శర్మ, సాయి సుదర్శన్, యశస్వి జైశ్వాల్, రుత్ రాజ్ గైక్వాడ్ లాంటి యంగ్ అండ్ ప్రొఫెషనల్ ఆటగాళ్లు గిల్ కు పోటీ గా సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి సమయంలో ఈ సిరీస్ లో గిల్ ఆడితేనే తనకు జట్టులో చోటు సుస్థిరమవుతుంది. లేకపోతే మరో పృథ్వీ షా అవడం ఖాయమని నెటిజన్లు క్రికెట్ ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

    టీ 20 వరల్డ్ కప్ లో విజయం సాధించిన ఆటగాళ్లలో సంజు శాంసన్, శివమ్ దూబె, యశస్వి జైశ్వాల్ ను జింబాబ్వే సిరీస్ కు ఎంపిక చేయగా.. మూడో టీ 20 నుంచి అందుబాటులోకి రానున్నారు. వీరి స్థానంలో జట్టులోకి వచ్చిన సాయి సుదర్శన్, హర్షిత్ రాణా, జితేశ్ శర్మ లు తిరిగి ఇండియా వెళ్లిపోనున్నారు. టీం ఇండియాలో సుస్థిర స్థానం కోసం యువకులు పోటీ పడుతున్న వేళ ఫామ్ కోల్పోయి కెప్టెన్ శుభ్ మన్ గిల్ గడ్డు కాలం వెళ్లదీస్తున్నాడు. ఇప్పుడు మాత్రం రాణించకపోతే ఇక చివరికి జట్టులో చోటో కోల్పోవడం ఖాయమని అంటున్నారు. ఇదే లాస్ట్ అవకాశం అని చెబుతున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Border-Gavaskar Trophy : బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అత్యధిక రన్స్ చేసిన ఆటగాళ్లు వీరే..

    Border-Gavaskar Trophy : భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగే అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్...

    Boy Turned Girl : అమ్మాయిగా మారిన టీమిండియా మాజీ క్రికెటర్ కొడుకు

    Boy Turned Girl : టీమిండియా మాజీ క్రికెటర్, మాజీ కోచ్...

    Arshadeep : అర్షదీప్, హర్దిక్ లకు గోల్డెన్ చాన్స్.. ఎలాంటి చాన్స్ వచ్చిందంటే?

    Arshadeep : సౌతాఫ్రికాతో నాలుగు టీ 20 మ్యాచుల క్రికెట్  సిరీస్...

    Team India lowest scores : టీమిండియా మూడు ఫార్మాట్లలో అత్యల్ప స్కోరు ఇవే

    Team India lowest scores : టీమిండియా న్యూజిలాండ్ తో రెండో...