America seminar : ప్రస్తుతం అమెరికా అంటే యువతలో ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అమెరికాలో చదువుకుంటే అక్కడి ప్రపంచ స్థాయి విద్యా ప్రమాణాల రీత్యా మంచి జీవితాన్ని పొందచ్చని, తాము చదివిన చదువుకు భారీ వేతనంతో కూడిన ఉద్యోగం సాధించవచ్చని. చాలా మంది భారతీయ విద్యార్థులు భావిస్తుంటారు. అందుకే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థుల్లో చాలా మంది కఠోరమైన హెచ్1బీ వీసా ప్రాసెస్ కోసం ప్రయత్నిస్తారు. ఈ వర్క్ వీసా ఉంటే అమెరికాలో విదేశీయులు ఉద్యోగాలు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.
హెచ్1బీ వీసా అనేది చాలా పోటీతో కూడుకున్నది. అమెరికాలో స్థిరపడినవారికి అక్కడి ప్రభుత్వం గ్రీన్‌కార్డులను ఇస్తుంటుంది. గ్రీన్‌కార్డు లభిస్తే వారు అమెరికా పౌరుల కిందే లెక్క. గ్రీన్ కార్డు పొందాలంటే కచ్చితంగా కొన్నేళ్ల పాటు అక్కడ ఉద్యోగం చేయాల్సి ఉంటుంది. అసలు అక్కడికి ఎలా చేరుకోవాలి. వీసా ఎలా పొందాలి. గ్రీన్ కార్డ్ ఎలా సాధించాలి అనేది తెలుసుకోవాలని అనుకుంటున్నారా ?
అయితే అక్టోబర్ 2, 2024న న్యూజెర్సీలోని ఎడిసన్ నగరంలోని కింగ్ ప్యాలెస్ బాంకెట్ హాల్ లో నిర్వహించే సాధికారత ఇమ్మిగ్రేషన్ సెమినార్ కు హాజరుకండి. అక్కడ ఇమ్మిగ్రేషన్ సిస్టమ్‌లో నావిగేట్ చేసే విద్యార్థి, కుటుంబం, ప్రొఫెషనల్ లేదా వ్యవస్థాపకుడు అయినా, ఈ ఈవెంట్ మీ లక్ష్యాలను సాధించడంలో సహాయపడే ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తుంది. ప్రఖ్యాత ఇమ్మిగ్రేషన్ అటార్నీ ఆదిత్య సూర్తి నేతృత్వంలో ఈ సెమినార్ కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ మీకున్న సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.
ఎందుకు హాజరు కావాలి?..
* F-1, H-1B, L-1, O-1, TN , U వీసాల గురించి తెలుసుకోవచ్చు.
* EB-1, EB-2, EB-3 నుండి EB-5 వరకు గ్రీన్ కార్డు అవకాశాలను అన్వేషించవచ్చు.
* VAWA, SIJS అంటే ఏంటో వివరిస్తారు.
* అమెరికా పౌరుడిగా మారడానికి స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ను పొందవచ్చు.
* మీ నిర్దిష్ట ప్రశ్నలను నేరుగా ఇమ్మిగ్రేషన్ నిపుణుడిని అడిగి తెలుసుకోవచ్చు.
* ఇక్కడ నిపుణులు, సహచరులను కలుసుకోవచ్చు.
Creative options with strategic planning. Call Sonali for 20% discount.
Shared from WhatsApp
https://whatsapp.com/dl/
Shared from WhatsApp
https://whatsapp.com/dl/
Shared from WhatsApp
https://whatsapp.com/dl/
Shared from WhatsApp
https://whatsapp.com/dl/
Shared from WhatsApp
https://whatsapp.com/dl/