27.8 C
India
Wednesday, February 18, 2026
More

    Modi America Tour : మోడీకి ప్రేమతో.. అమెరికాలో భారత ప్రధానికి భారతీయుల ఘన స్వాగతం

    Date:

    Modi America Tour : మోడీపై అంతులేని ప్రేమ ఇండియాలోనే కాదు అమెరికాలోనూ లభించింది. ప్రధాని నరేంద్రమోడీ అమెరికాలో అడుగుపెట్టగానే భారతీయులు అపూర్వ స్వాగతం పలికారు. విమానాశ్రయానికి భారీగా వచ్చిన భారతీయులు మోడీ మోడీ అంటే అరుపులు కేకలతో హోరెత్తించారు. తన కోసం అంతమంది వేచి ఉండడాన్ని చూసిన మోడీ కాన్వాయ్ లో వెళ్లబోతూ ప్రవాస భారతీయుల వద్ద ఆగారు. వారి చేతిలో చేయివేసి వారికి సెల్ఫీలు ఇస్తూ వారితో కలిసి కాసేపు సందడి చేశారు. మోడీ ఇలా ఆప్యాయంగా రావడంతో భారతీయుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

    భార‌త ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జూన్ 21న అమెరికాలో అధికార పర్యటన జరపనున్న సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలకడానికి భారతీయ అమెరికన్లు సమాయత్తమవుతున్నా రు.

    అమెరికా న్యూయార్క్ లో ఉన్న ప్రసిద్ధి గాంచిన టైం స్క్వేర్ వద్ద “ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ ” ఆధ్వర్యములో మోడీ గారికి స్వాగతం అంటూ పెద్ద ఎత్తున ప్రదర్శన కార్యక్రమాలు చేపట్టారు , ఈ విధముగా అమెరికాలో 20 పట్టణాలలో వివిధ ప్రసిద్ధి గాంచిన స్థలాల్లో చేపట్టి మంగళవారం మోడీ గారు న్యూయార్క్ వచ్చి జూన్ 21 వ రోజు యోగ దినోత్సవ కార్యకమం లో పాల్గొంటారు ..

    తర్వాత మోదీకి వైట్‌హౌస్‌లో 22న అధ్యక్ష జోబిడిన్ దంపతులు గౌరవ విందు ఇస్తారు. మోదీ యాత్ర కోసం యావత్ భారతీయ అమెరికన్ సమాజం ఉత్సాహంగా ఎదురుచూస్తోందని అడపా ప్రసాద్ చెప్పారు. జూన్ 21న మోదీ విమానం దిగే వైమానిక స్థావరం వద్దకు వెళ్లి భారతీయ అమెరికన్లు స్వాగతం పలికారు. కృష్ణా రెడ్డి ఏనుగుల మరియు విలాస్ జంబుల తదితరులు మోడీకి స్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేశారు. .

     

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Bangladesh : నేను బంగ్లా దేశియున్ని…నా ఈక కూడా మీరు పీకలేరు..

    Bangladesh : "నేను బంగ్లా దేశియున్ని... నా ఈక కూడా మీరు పీకలేరు......

    Ilayaraja : మోడీ ఒక అసమాన నాయకుడు : ఇళయరాజా

    Ilayaraja : సంగీత దిగ్గజం ఇళయరాజా ఇటీవల భారతదేశ ప్రధాన మంత్రుల గురించి,...

    Modi : మోదీకి ప్రైవేట్ సెక్రటరీగా నిధి తివారీ.. ఎవరీమె?

      Modi Security : భారతీయ విదేశాంగ సేవ (IFS) అధికారిణి నిధి...

    Modi : మహారాష్ట్ర ఎన్నికల్లో మోడీ మంత్రం పని చేసిందా..?

    PM Modi : మహారాష్ట్రతో పాటు ఝార్ఖండ్ లో ఎన్నికలు జరిగాయి....