
Influencer : కొలంబియా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మరియా జోస్(22)ను ఓ ఆగంతకుడు దారుణంగా చంపేశాడు. ఆమె ఇంటికి డెలివరీ బాయ్ వచ్చి గన్తో కాల్చి పారిపోయాడు. ఇది సీసీటీవీలో రికార్డైంది. కాగా మరియా ఇటీవల తన మాజీ లవర్పై గృహహింస కేసు గెలిచి పరిహారం పొందారు, దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. కాగా మెక్సికన్ టిక్టాక్ స్టార్ వలెరియాను లైవ్ స్ట్రీమ్ లోనే ఓ వ్యక్తి కాల్చి చంపిన విషయం తెలిసిందే.






