30.7 C
India
Wednesday, February 18, 2026
More

    Infosys : ఇన్ఫోసిస్ గుడ్ న్యూస్ : 20వేల కొత్త నియామకాలు..!

    Date:

    Infosys
    Infosys

    Infosys Jobs : దిగ్గజ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ 2026 ఆర్థిక సంవత్సరంలో 20వేల మందికి పైగా ఫ్రెషర్లను నియమించుకోవాలని భావిస్తోంది. ఇటీవల కాలంలో ఐటీ తిరిగి పుంజుకుంటున్న నేపథ్యంలో కొత్త నియమకాలను చేపట్టేందుకు రెడీ అవుతోంది.

    2025లో 15వేల మంది ఫ్రెషర్లను నియమించుకోవాలని భావిస్తున్నట్లు కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. ఇక 2026లో ఈ సంఖ్యను మరింత పెంచాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. ఈ నియామకాలు ఆన్-క్యాంపస్, ఆఫ్-క్యాంపస్ డ్రైవ్‌ల ద్వారా జరుగనున్నాయి.

    కాగా 2024లో కేవలం 11,900 మంది ఫ్రెషర్లను నియమించిన ఇన్ఫోసిస్, ఇప్పుడు ఐరోపా, ఫైనాన్షియల్ సర్వీసెస్, మాన్యుఫాక్చరింగ్ రంగాల్లో పెరిగిన డిమాండ్‌తో ఈ సంఖ్యను గణనీయంగా పెంచుతోంది. ఈ నిర్ణయం ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు, ముఖ్యంగా నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటున్న యువతకు భారీ ఉపశమనం కలిగిస్తుంది.

    ఇకపోతే ఇన్ఫోసిస్ అభ్యర్థులను ఆన్‌లైన్ టెస్ట్‌లు, టెక్నికల్, హెచ్‌ఆర్ ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేస్తుంది. అర్హత కోసం 10వ తరగతి, ఇంటర్మీడియట్‌లో 60%, బీటెక్‌లో 65% మార్కులు, ఎటువంటి బ్యాక్‌లాగ్‌లు లేకపోవడం తప్పనిసరి. ఆసక్తి ఉన్నవారు ఇన్ఫోసిస్ అధికారిక వెబ్‌సైట్ (www.infosys.com) ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Infosys Narayanamurthy : అనారోగ్యంతో ఉన్నా.. ఓటు వేసిన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి

    Infosys Narayanamurthy : లోక్ సభ రెండో విడత ఎన్నికల్లో భాగంగా...