33.2 C
India
Monday, February 26, 2024
More

    Intermediate Holidays : ఇంటర్ విద్యార్థులకు 7 రోజులే సెలవులు ఎందుకంటే?

    Date:

    Intermediate Holidays
    Intermediate Holidays 7days for Students

    Intermediate Holidays : ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ కాలేజీలకు సంక్రాంతి పండుగ సందర్భంగా ఏడు రోజులు సెలవులు ఉండే అవకాశం ఉంది. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం గతంలో జనవరి 11 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ప్రకటిం చారు. ఇటీవల తుఫాను నేపథ్యంలో కాలేజీలకు సెలవులు ఇచ్చారు. మార్చి లో పరీక్షలు జరిగే అవకాశం ఉండటంతో సెలవులు తగ్గించే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం అందుతుంది. త్వరలో సెలవులను ఇంటర్ బోర్డు అధికారికంగా ప్రకటించనుంది.

    సంక్రాంతి పండుగకు మిగతా వారిలాగే ఎక్కువ రోజులు సెలవులు ఇస్తే పరీక్షలకు ప్రిపేర్ అవడానికి ఇబ్బందికరంగా ఉంటుందని అధికారులు ఇంటర్ విద్యార్థులకు సెలవులను తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మార్చిలో పరీక్షలు ఉండబో తున్నా యి. కాబట్టి ఫిబ్రవరి నెల అంతా విద్యార్థులు పరీక్షలకు సిద్ధం కావాల్సి ఉంది ఈ నేపథ్యంలోనే కేవలం 7 రోజులపాటు పండుగ సెలవులు ఇవ్వాలని అధికారులు ఆలోచిస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Anant Ambani Wedding : అంబానీ ఇంట పెళ్లి మరీ..ఆ మాత్రం ఉండాల్సిందే!

      Anant Ambani Wedding : భారత సంపన్నుడు, రిలయన్స్ అధిపతి ముఖేశ్...

    Srutanjay Narayanan IAS : తండ్రి స్టార్ కమెడియన్.. కొడుకు ఐఏఎస్.. కోచింగ్ తీసుకోకుండానే 75వ ర్యాంక్

    Srutanjay Narayanan IAS : తల్లిదండ్రులు ఏ రంగంలో ఉంటారో అదే...

    Sameera Reddy : అప్పట్లో సైజ్ పెంచమని తెగ ఇబ్బంది పెట్టేవారు.. సమీరా రెడ్డి హాట్ కామెంట్స్

    Sameera Reddy : తెలుగు ఇండస్ట్రీపై అందం, అభినయంతో ఎంతో మంది...

    India-Pakistan : పాక్‌కు నీళ్లు బంద్‌.. రావి జలాలన్నీ ఇక మనకే..!

    India-Pakistan : సింధూ ఉప నది రావి జలాలన్నీ ఇక మనమే...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related