19.6 C
India
Thursday, November 13, 2025
More

    Telangana : తెలంగాణలో 300లకే ఇంటర్నెట్..

    Date:

    Telangana
    Telangana

    Telangana Internet : తెలంగాణలో రూ.300కే ఇంటర్నెట్ కనెక్షన్ ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. తొలిదశలో నారాయణపేట, సంగారెడ్డి, పెద్దపల్లి జిల్లాల్లోని 2096 పంచాయతీలు, ప్రభుత్వ కార్యాలయాలకు ఇంటర్నెట్ సదుపాయం కల్పించనున్నారు. ఈ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం ప్రారంభించనున్నారు.

    ప్రభుత్వం అందించే కనెక్షన్ తీసుకుంటే వర్చువల్ నెట్‌వర్క్, టెలిఫోన్, పలు OTTలను వీక్షించవచ్చు. 20MBPS స్పీడ్‌తో నెట్ తో పని చేయనుంది. త్వరలోనే ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు విస్తరించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chiranjeevi : గద్దర్ సినిమా అవార్డ్స్ పై చిరంజీవి సంచలన ప్రకటన

    Chiranjeevi : తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌-2024పై అగ్ర కథానాయకుడు...

    Influencer : ఇన్ఫ్లుయెన్సర్ను కాల్చి చంపాడు

    Influencer : కొలంబియా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మరియా జోస్(22)ను ఓ ఆగంతకుడు...