24.6 C
India
Thursday, January 23, 2025
More

    Cold Storage Fire Accident : కోల్డ్‌స్టోరేజి అగ్ని ప్రమాదంపై విచారణ

    Date:

    Cold Storage Fire Accident
    Cold Storage Fire Accident Issue CPM Letter to Agriculture Minister

    Cold storage fire Accident : గుంటూరు జిల్లా దుగ్గిరాల శుభమ్‌ మహేశ్వరి కోల్డ్‌స్టోరేజిలో జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు 1.2 లక్షల పసుపు బస్తాలు కాలిపోయి రైతులు ఆర్ధికంగా నష్టపోయారు. ఈ ప్రమాదంపై గుంటూరు జిల్లా కలెక్టరు వారు కమిటీ వేశారు. ఆ కమిటీ జనవరి 30వ తేదీన సంఘటనా స్థలంలో విచారణ చేపట్టారు. విచారణ జరిపి వారం రోజులు గడిచినా రైతులకు సమాచారం తెలియలేదు. రైతులు తమ పసుపు పంట గూర్చి ఆందోళనలో ఉన్నారు. ఆర్ధికంగా నష్టపోయిన రైతులకు తక్షణం పరిహారం ఇప్పించి, ఆదుకోవాల్సిందిగా భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు వ్యవసాయ శాఖ మంత్రికి లేఖరాస్తూ తాజాగా కోరారు.

    డిమాండ్లు ఇవీ..

    1. పసుపుకు క్వింటాలుకు రూ.11,000 ఇవ్వాలి.
    2. పూర్తి ఇన్సూరెన్సు ఇవ్వాలి.
    3. కోల్డ్‌ స్టోరేజీ అద్దెలు, బ్యాంకు రుణాలు రద్దు చేయాలి
    4. బాధిత రైతుల లిస్టు అధికారికంగా ప్రకటించాలి.
    5. కోల్డ్‌ స్టోరేజీ యాజమాన్యం ఇన్సూరెన్స్‌ చేసిన కంపెనీలు ఏమిటో రైతులకు చెప్పాలి.
    6. రైతులకు విచారణ నివేదిక పారదర్శకంగా ఇవ్వాలి.
    7. కొంతమంది రైతులు బాండ్లు యాజమాన్యానికి ఇచ్చినా సరుకు డెలివరీ ఇవ్వలేదు. కానీ ఇచ్చినట్టు  రికార్డు పుస్తకాల్లో రాసారు. వారికి కూడా నష్టపరిహారం అందాలి.

    Share post:

    More like this
    Related

    Revanth : అల్లు అర్జున్ అరెస్ట్ పై మరో సారి స్పందించిన రేవంత్

    CM Revanth Reddy : అల్లు అర్జున్ అరెస్టు చట్టం ప్రకారమే జరిగిందని...

    Rare Disease : పుణేలో అరుదైన వ్యాధి కలకలం.. 22 కేసులు నమోదు

    Rare Disease : పుణేలో గిలియన్ బార్ సిండ్రోమ్ కలకలం రేపుతోంది....

    Telangana : బిగ్ బ్రేకింగ్ : తెలంగాణ రాష్ట్రానికి భారీ పెట్టుబడి

    Telangana : తెలంగాణలో రూ.45,500 కోట్ల పెట్టుబడులకు సన్ పెట్రో కెమికల్స్ రాష్ట్ర...

    Cold : పొద్దున చలి.. మధ్యాహ్నం ఎండ

    Cold in Morning : రాష్ట్రంలో పొద్దున, రాత్రి చలి వణికిస్తుండగా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Donate organs : అవయవదానం చేసే వారికి ఏపీ సర్కార్ అరుదైన గౌరవం

    Donate organs :  ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అవయవ...

    IAS Officer : పవన్ పేషీలోకి పవర్ ఫుల్ ఐఏఎస్ ఆఫీసర్!

    Dynamic IAS Officer : పదేళ్ల పాటు ఎన్నో అవమానాలు, విమర్శలు...

    Jagan : జగన్ సైలెంట్ మోడ్ లోకి ఎందుకు వెళ్లినట్లు..?

    Jagan Silence : ఆంధ్రప్రదేశ్ లో నిన్న (మే 13) పోలింగ్...

    CM Revanth Reddy : ఏపీలో 16 న కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ.. హాజరుకానున్న సీఎం రేవంత్ రెడ్డి..

    CM Revanth Reddy : ఏపీలో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభకు...