
IPL 2025 : భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో వాయిదా పడిన ఐపీఎల్ ఇవాళ తిరిగి ప్రారంభం కానుంది. ప్లే ఆఫ్స్ చేరేందుకు ఏ జట్టు ఎన్ని మ్యాచులు గెలవాలో చూద్దాం. GT 3 మ్యాచుల్లో 1, RCB 3 మ్యాచుల్లో 1, PBKS 3 మ్యాచుల్లో 2, MI 2 మ్యాచుల్లో 2, DC 3 మ్యాచుల్లో 2 గెలవాల్సి ఉంటుంది. వీటితో పాటు KKR, LSGకి సైతం అవకాశాలు ఉన్నాయి. అయితే ఇవి మిగతా మ్యాచులు గెలవడంతో ఇతర జట్ల గెలుపోటములపై ఆధారపడాల్సి ఉంటుంది.