27.8 C
India
Wednesday, February 18, 2026
More

    Balagam Venu : బలగం వేణు ఆ చిన్న పాయింట్ మిస్ అవుతున్నాడా?

    Date:

    balagam venu
    balagam venu

    Balagam Venu : వేణు ఎల్దండి ‘బలగం’తో సాధించిన సక్సెస్ తరువాత రెండో సినిమా ఎల్లమ్మపై అందరిలో ఆసక్తి పెరిగింది. అయితే ఈసారి స్టార్ హీరోయిన్ల కోసం వెయిట్ చేయడం కొంతమందిలో ఆశ్చర్యం కలిగిస్తోంది. బలగం తరహా పల్లెటూరు కథలో లోకల్ టాలెంట్‌ను తీసుకుంటేనే బాగా కనెక్ట్ అవుతుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. వైష్ణవి చైతన్య, అనన్య నాగెళ్ళ లాంటి యువ తెలుగు నటీమణులకు అవకాశం ఇస్తే కొత్తగా ఉంటుంది అని కూడా కొన్ని వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎల్లమ్మలో హీరోయిన్ ఎవరవుతారు, సినిమా ఎప్పుడు మొదలవుతుంది అన్నది త్వరలో తేలనుంది!

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Keerthy Suresh : ‘ఎల్లమ్మ’ సినిమాలో కీర్తి సురేశ్ .. బలగం వేణు పెద్ద ప్లాన్

    Keerthy Suresh : 'బలగం' సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వేణు...

    Sai Pallavi : బలగం’ వేణుతో సాయిపల్లవి మూవీ?

    Sai Pallavi : స్టార్ హీరోయిన్ సాయి పల్లవి ‘బలగం’ మూవీ ఫేమ్...

    Natural Star Nani : నాని ‘ఎల్లమ్మ’ రావట్లేదు?

    Natural Star Nani : పక్కింటి కుర్రాడిలా కనిపించే టాలీవుడ్...

    Venu director : ఆ నవ్వుల వెనుక ఎంతో కష్టం.. జబర్దస్ వేణుగా మొదలై.. డైరెక్టర్ గా..

    Venu director తెలుగు రాష్ర్టాల్లో జబర్దస్త్ వేణు అంటే తెలియని వారుండరు.....