19.5 C
India
Sunday, January 18, 2026
More

    Bigg Boss : ఏడాది ‘బిగ్ బాస్’ షో లేనట్టేనా..? నిరాశలో ఫ్యాన్స్..కారణం ఏంటంటే!

    Date:

    Bigg Boss
    Bigg Boss

    Bigg Boss : ప్రతీ ఏడాది ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూసే హిందీ బిగ్ బాస్ షో ఈసారి వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా 18 సీజన్లను విజయవంతంగా నిర్వహించిన ఈ షో, కలర్స్ టీవీకి బినిజయ్ ఆసియా, ఎండేమోల్ సంస్థల మధ్య విభేదాల కారణంగా నిలిచే ప్రమాదంలో ఉంది. దీనితో పాటు ‘ఖత్రోన్ కి ఖిలాడీ’ షో కూడా రద్దు అయ్యే అవకాశం ఉందని సమాచారం. అయితే అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. షో రద్దు కాదు, కేవలం వాయిదా మాత్రమే అని కొందరు చెబుతున్నారు.ఇక తెలుగు బిగ్ బాస్ అభిమానులకు మాత్రం ఊరటే. ఈ ఆగస్ట్ నుంచే షో ప్రారంభమవుతుందని, నాగార్జునే వ్యాఖ్యాతగా కొనసాగుతారని సమాచారం.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Bigg Boss 9 : బిగ్ బాస్-9లోకి ట్రెండింగ్ గర్ల్స్.. కుర్రకారు పరేషాన్..

    Bigg Boss 9 : తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్...

    Bigg Boss : బిగ్ బాస్ గురించి సోనియా బాయ్ ఫ్రెండ్ ఏమంటున్నాడు..?

    Bigg Boss : తెలంగాణ పిల్ల, పెద్దపెల్లికి చెందిన అమ్మాయి సోనియా...

    Bigg Boss 8 : ఫైర్ బ్రాండ్ ను సీక్రెట్ రూంకి పంపిన నాగ్.. తను టాప్ 5లో ఉండడం పక్కా

    Bigg Boss 8 : ‘బిగ్ బాస్’ సీజన్ 8 మొదలైపోయింది. అయితే, ఈసారి ‘బిగ్ బాస్’ గత సీజన్ల కంటే భిన్నంగా ఉంటుంది. ఈ సీజన్లో రూల్స్ మొత్తం మారిపోయాయి.