28.6 C
India
Wednesday, September 16, 2026
More

    Roja : పాలిటిక్స్ లో యాక్టివైన రోజా.. అందుకేనా?

    Date:

    Roja
    Roja

    Roja Politics : మాజీ మంత్రి ఆర్కే రోజా ఇటీవల రాజకీయాల్లో తిరిగి యాక్టీవ్ అయ్యారు. YCP ఘోర ఓటమి తరువాత ఆమె చాలా రోజులు పాలిటిక్స్ లో యాక్టీవ్ గా లేరు. ఇటీవల తిరుమల తొక్కిసలాట ఘటన మొదలు, AP ప్రభుత్వ దావోస్ పర్యటన వరకు ప్రతి అంశంలో TDPపై ఓ రేంజ్ లో విరుచుకు పడుతున్నారు. కేసులు పెట్టిన ఎదుర్కొనేందుకు తాను సిద్ధమే అన్నట్లు రోజా ఉన్నారు. ప్రజల కోసమే ఆమె ప్రభుత్వంపై పోరాటం చేస్తుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Jogi Ramesh : జోగి రమేష్‌పై ఉచ్చు బిగుస్తోందా?

    Jogi Ramesh : మాజీ మంత్రి జోగి రమేష్ రాజకీయ దూకుడే ఇప్పుడు...

    Sajjala Bhargav : సజ్జల భార్గవ్ ఖేల్ ఖతమైనట్టేనా?

    Sajjala Bhargav : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో సజ్జల భార్గవ్ రెడ్డికి...

    AP CM : ఇప్పటికీ ఏపీ సీఎం ‘జగన్’నే.. ఇదే సాక్ష్యం

    AP CM : ఏపీ అధికారంలోకి టీడీపీ కూటమి వచ్చి ఏడాది...

    Nara Lokesh : నారా లోకేశ్‌కు టీడీపీ ఫుల్ పవర్స్..!

    Nara Lokesh : తెలుగు దేశం పార్టీ (టీడీపీ)లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్న...