28.6 C
India
Wednesday, September 16, 2026
More

    AAP : ఈసారి చీపురు పార్టీ ఢిల్లీలో గల్లంతేనా?

    Date:

    AAP : దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీ 70 స్థానాలకు పోలింగ్‌ జరిగింది. ఈ ఎన్నికల్లో అధికార ఆమ్‌ఆద్మీ పార్టీ, బీజేపీ హోరాహోరీగా తలపడ్డాయి. దానికి తగినట్లుగానే ప్రస్తుతం ఫలితాల ట్రెండ్స్‌ వస్తున్నాయి. ఎగ్జిట్‌ పోల్‌ అంచనాలు ఎగ్జాక్ట్‌ ఫలితాలు అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. పోస్టల్‌ బ్యాలెట్‌లో బీజేపీ ఆధిక్యం కనబర్చింది.

    ఇక ఈవీఎం ఓట్ల లెక్కింపులోనూ బీజేపీ అదే దూకుడు కనబర్చింది. మొదటి రౌండ్‌ ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత 50 శాతానికిపైగా ఓట్లతో బీజేపీ 44 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది.« దీంతో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్‌ ఫిగర్‌ 36ను దాటేసింది. ఇక అధికార ఆప్‌ పార్టీ కేవలం 25 స్థానాల్లోనే అధిక్యం కనబరుస్తోంది. ఈ 25 స్థానాల్లో 10 స్థానాలు ముస్లిం ఓట్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలే.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Delhi election results 2025: పోస్టల్‌ బ్యాలెట్‌ ఫలితాల్లో హోరాహోరీ..!

    Delhi election results 2025 : దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల...

    ఢిల్లీపై సుప్రీం కీలక తీర్పు.. సంబురాల్లో ఆప్ శ్రేణులు

    key judgment on Delhi : దేశ రాజధాని ఢిల్లీపై సుప్రీం...

    దేశంలో ఎన్ని జాతీయ పార్టీలున్నాయో తెలుసా ?

    మన దేశంలో ఎన్ని జాతీయ పార్టీలు ఉన్నాయో తెలుసా ? లెక్కకు...

    ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ దూకుడు

    ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ దూకుడుగా వ్యవహరిస్తోంది. మొత్తం 135 స్థానాల్లో...