21.6 C
India
Wednesday, February 11, 2026
More

    Is the shooting of Guntur Karam postponed : గుంటూరు కారం షూటింగ్ వాయిదా పడిందా.. మళ్ళీ అప్పుడేనా షూటింగ్?

    Date:

    Is the shooting of Guntur Karam postponed :సూపర్ స్టార్ మహేష్ గత ఏడాది సర్కారు వారి పాట వంటి ఘన విజయం తర్వాత తన 28వ సినిమాను త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమాకు ఇటీవలేఅనే టైటిల్ ను అనౌన్స్ చేసారు. మే 31న కృష్ణ గారి జయంతి సందర్భంగా గ్లింప్స్ అండ్ టైటిల్ ను రిలీజ్ చేయగా అదిరిపోయే రెస్పాన్స్ దక్కించుకుంది.

    ఫస్ట్ గ్లింప్స్ టీజర్ కు భారీ రెస్పాన్స్ లభించగా ఇప్పుడు ఈ సినిమా షూట్ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ తెలుస్తుంది.. ఈ సినిమా ఇప్పటికే రెండు మూడు షెడ్యూల్స్  పూర్తి చేసుకుంది. ఇక ఇప్పుడు కొత్త షెడ్యూల్ గురించి అప్డేట్ తెలుస్తుంది.. ఈ నెల 7 నుండే కొత్త షెడ్యూల్ స్టార్ట్ కావాల్సి ఉంది.. ఎప్పటి నుండి ఈ షెడ్యూల్ కు సంబంధించిన పనులన్నీ పూర్తి చేస్తూ వస్తున్నారు..

    అయితే ఈ నెల 7న స్టార్ట్ కావాల్సిన షెడ్యూల్ 12 అయిన ఇంకా స్టార్ట్ కాలేదు.. అసలు ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుండి ఏదొక విధంగా వాయిదా పడుతూనే ఉంది.. అందుకే ఈ సినిమా షూట్ అసలు కంప్లీట్ అవుతుందో లేదో అని మహేష్ అభిమానులు సందేహం వ్యక్తం చేయడం విశేషం.. సహ నటుల కాల్ షీట్స్ వల్ల ఈ సినిమా కొత్త షెడ్యూల్ వాయిదా పడుతూ వస్తుందట.

    ఇక 7న జరగాల్సిన షూట్ 12కి వాయిదా వేసినట్టు మధ్యలో వార్తలు వచ్చాయి.. కాగా ఇప్పుడు అది కూడా వాయిదా పడినట్టు తెలుస్తుంది. ఈసారి షూటింగ్ జూన్ 16 నుండి మొదలెట్టే అవకాశం ఉందని సమాచారం.. అందుకే 16 నుండి కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేసి సెప్టెంబర్, అక్టోబర్ లోపు పూర్తి చేయాలని చూస్తున్నారు.. సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ అనే విషయం విదితమే..

    కాబట్టి ముందుగానే పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులపై ద్రుష్టి పెట్టాలని త్రివిక్రమ్ భావిస్తున్నారట.. చూడాలి ఈసారైనా అందరి కాల్ షీట్స్ అడ్జెస్ట్ అయ్యి సినిమా వాయిదా పడకుండా షూట్ జరుగుతుందో లేదో.. ఇదిలా ఉండగా శ్రీలీల, పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.. హారిక హాసిని బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 13న ఈ సినిమా రిలీజ్ కానుంది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Mahesh Babu : మహేశ్ బాబుతో జక్కన్న మూవీ ఆలస్యానికి కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.

    Mahesh Babu : సూపర్ స్టార్ మహేశ్ బాబుతో డైరెక్టర్ రాజమౌళి...

    Mahesh Babu : మహేష్ పాలిట విలన్ గా కోలీవుడ్ స్టార్ హీరో

    Mahesh Babu New Movie : ఎస్ఎస్ రాజ‌మౌళి – మ‌హేష్...

    Mahesh Babu : మహేష్ బాబుకు ‘బిగ్ హార్ట్’ కామెంట్ కానీ ఫలితం చూస్తే..

    Mahesh Babu : ఎనకటికి ఒక శాత్రం ఉండేది. ‘పిల్ల పుట్టక...

    Mahesh Babu : మహేశ్ గుంటూరోడి సత్తా చూపిస్తాడా?

    Mahesh Babu : సూపర్ స్టార్ మహేశ్ బాబు కొత్త సినిమా...