
Pawan Kalyan : ఓజీ సినిమాకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బాలు సినిమాకి మధ్య చాలా దగ్గరి సంబంధం అయితే ఉంటుందట. ఇందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాత్ర చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక ఓజీ సినిమాలో కూడా అలాంటి ఒక పాత్రను పోషిస్తూనే గ్యాంగ్ స్టర్ గా ఎదిగి ముంబైని ఎలా శాసిస్తాడు అనే పాయింట్ ను ఓజీ లో చూపించే ప్రయత్నమైతే చేస్తున్నాడట… మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి రికార్డును బ్రేక్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది…