25.9 C
India
Monday, December 15, 2025
More

    Kalki 2898 AD : కల్కి సినిమా లో కృష్ణుడి పాత్రధారి ఇతడేనా.. వైరల్ అవుతున్న ఫొటో

    Date:

    Kalki 2898 AD
    Kalki 2898 AD

    Kalki 2898 AD : కల్కి 2898 ఏడీ సినిమాను  పురాణాలు, సైన్స్ ఫిక్చన్ తరహాలో తెరకెక్కించాడు నాగ్ అశ్విన్. ఈ సినిమా లో కృష్ణుడి పాత్రధారిలో నటించిన స్టార్ ఇతడేనంటూ చాలా మంది సోషల్ మీడియాలో  తెగ వైరల్ చేస్తున్నారు. కల్కి 2898 మూవీ విడుదలైన మొదటి రోజే సంచలన సక్సెస్ సాధించి రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతుంది. ప్రీమియర్ షోస్ నుంచే బ్లాక్ బస్టర్ టాక్ అందుకుంది. కథతో పాటు విజువల్ ఎఫెక్ట్స్, ఊహించని గెస్ట్ రోల్స్ తో ప్రేక్షకులను మైమరిపిస్తోంది. దీంతో ఆడియన్స్ తెగ ఎట్రాక్ట్ అవుతున్నారు.

    అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ నటించగా.. కృష్ణుడిగా నటించిన యాక్టర్ గురించి నెట్టింట తెగ చర్చ నడుస్తోంది. సినిమాలో కురుక్షేత్ర బ్యాక్ గ్రౌండ్ తో కొన్ని సీన్లు ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి కృష్ణుడి ముఖాన్ని రివీల్ చేయలేదు. కృష్ణుడి పాత్రలో నటించింది కృష్ణ కుమార్ అలియాస్ కేకే అంటూ మాట్లాడుకుంటున్నారు. కానీ కొంతమంది హిరో నాని నటించాడని చెబుతున్నారు.

    కేకే కు సినిమా రంగంలో అపార అనుభవం ఉన్నట్లు, ఈ పాత్రకు అర్జున్ దాస్ డబ్బింగ్ చెప్పినట్లు లీక్ లు ఇస్తున్నారు. మొన్నటి వరకు విజయ్ దేవరకొండ ఈ మూవీలో నటించాడని వైరల్ కాగా..  అది నిజమని సినిమా చూస్తే గానీ ఎవరికీ అర్థం కాలేదు. విజయ్ కు ఇచ్చిన పాత్ర అతడి జీవితంలో మరిచిపోలేనిది. ఇంత పెద్ద మూవీలో అవకాశం దొరకడంతో రౌడీ బాయ్స్ ఫ్యాన్స్ కూడా ఆనందంలో మునిగిపోయారు.

    కృష్ణుడి పాత్ర చేసింది తమిళ స్టార్ కృష్ణ కుమారే అని ఆయన సోషల్ మీడియాలో ఇచ్చిన హింట్ ఆధారంగా తెలుస్తోంది. అర్జునుడి పాత్రలో  విజయ్ దేవరకొండ, అతిథి పాత్రల్లో  పరియా అబ్డుల్లా, మాళవిక, మృణాల్ ఠాకూర్, లాంటి హిరోయిన్లు ఈ మూవీలో నటించి సర్ ఫ్రైజ్ ఇచ్చారు. వీరితో పాటు డైరెక్టర్లు రామ్ గోపాల్ వర్మ, రాజమౌళి, అనుదీప్ కనిపించడంతో అసలు కల్కి మూవీలో ఇంతమంది స్టార్లు నటించారా .. నిజంగా పైసా వసూల్ మూవీ అని ప్రేక్షకులు తెగ సంబరపడిపోతున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Nag Ashwin : నాని, విజయ్ దేవరకొండలకు నాగ్ అశ్విన్ అంటే ఎంతో ఇష్టం! మల్టీస్టారర్ వస్తుందా?

    Nag Ashwin : టాలీవుడ్‌లో ప్రస్తుతం యంగ్ హీరోల మధ్య గట్టి పోటీ...

    Nag Ashwin : అర్హద్ వార్సీకి నాగ్ అశ్విన్ సాఫ్ట్ కౌంటర్.. కానీ గట్టిగానే దించేశాడుగా?

    Nag Ashwin : ప్రస్తుతం దేశమంతా ఒకటే చర్చ. బాలీవుడ్ నటుడు...

    Kalki 2 : కల్కి2 గురించి అంతా చెప్పేసిన నాగి.. కానీ మరింత ఆసక్తి..

    Kalki 2 : ఒక సినిమా సీక్వెల్ రాబోతుందంటే, దానిపై రకరకాల...

    Kalki : కల్కి నుంచి మరో అప్ డేట్.. స్ట్రీమింగ్ డేట్ లాక్

    Kalki : ఇండియన్ సినిమా కీర్తిని ప్రపంచానికి చెప్పింది కల్కి 2898ఏడీ....