30.9 C
India
Saturday, May 17, 2025
More

    Hero Suresh : హీరో సురేష్ కొడుకు ఇతనే..? ఫొటోలు వైరల్..

    Date:

    Hero Suresh
    Hero Suresh

    Hero Suresh : 80’s వారికి సీనియర్ హీరో సురేష్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. తెలుగు వ్యక్తే అయినా కెరీర్ ప్రారంభించింది మాత్రం తమిళ ఇండస్ట్రీ నుంచి. సురేష్ మొదటి సినిమా ‘పన్నీర్ పుష్పాంగళ్’. ఈ సినిమాతోనే వెండితెరపై అరంగేట్రం చేశాడు. హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విభిన్న పాత్రల్లో మెప్పించాడు. నటుడిగా దాదాపు 270కి పైగా సినిమాల్లో నటించారు. దర్శకుడిగా, నిర్మాతగా కొన్ని చిత్రాలను నిర్మించారు. తెలుగు సినీ పరిశ్రమలో ఒకానొక సమయంలో స్టార్ హీరోగా వెలుగు వెలిగారు. ‘పుట్టింటి పట్టుచీర’ సినిమాతో టాలీవుడ్ చిత్ర సీమపై కాలు మోపాడు. ప్రార్థన, అల్లరి పిల్ల, సూరిగాడు వంటి చిత్రాల్లో నటించారు. దివంగత హీరోయిన్ సౌందర్యతో కలిసి అమ్మోరు, దొంగాట, దేవీ పుత్రుడు చిత్రాల్లో కూడా కనిపించారు. హీరోగా నటించిన సురేష్.. విలన్ పాత్రలు కూడా వేశారు. వీటితో పాటు తండ్రి పాత్రలను సైతం పోషించి నటన రుణం తీర్చుకున్నాడు.
    చాలాకాలం అటు వెండితెరపై, ఇటు బుల్లితెరపై సీరియల్స్ ద్వారా అలరించారు. సినిమాల్లో ఒకప్పుడు లావుగా కనిపించిన సురేష్ ఆ తర్వాత సన్నబడ్డారు. కొన్నాళ్ల క్రితం 120 కిలోల బరువు ఉన్నట్లు ఆయనే చెప్పారు. చాలా ఏళ్లుగా సినీపరిశ్రమకు దూరంగా ఉంటున్నారు. అయితే, సురేష్ పర్సనల్ లైఫ్ గురించి జనాలకు పెద్దగా తెలియదు. అతడి కొడుకు గురించి ఎప్పుడూ మాట్లాడలేదు సురేష్. సినిమాల్లో కెరీర్ ఫాంలో ఉన్నప్పుడే అనిత అనే యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నారు. 1990లో వీరి వివాహం జరగగా.. 1995లో విడిపోయారు. ఈ జంటకు బాబు ఉన్నాడు.

    ఆ తర్వాత సురేష్ మరొక వివాహం చేసుకున్నాడు. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి విషయాలను ఎవరితోనూ పంచుకోడు. ఇక, సురేష్ మొదటి భార్య అనిత అమెరికాకు వెళ్లి అక్కడే ఉన్న ఓ వ్యక్తిని వివాహం చేసుకొని ఉండిపోయింది. సురేష్ కొడుకు కూడా ఆమెతోపాటే తల్లివద్దే ఉంటున్నాడు. సురేష్ కొడుకు పేరు నిఖిల్ సురేష్. తాజాగా ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

     

    View this post on Instagram

     

    A post shared by Suresh Naidu (@sureshtheactor)

    Share post:

    More like this
    Related

    IPL: ప్లే ఆఫ్స్ రేస్.. ఏ జట్టు ఎన్ని గెలవాలంటే!

    IPL 2025 : భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో వాయిదా పడిన...

    MS Dhoni : ఎంఎస్ ధోని రిటైర్మెంట్‌పై క్లారిటీ!

    MS Dhoni : ధోని ఐపీఎల్ నుంచి రిటైర్ అవుతారనే ఊహాగానాలకు...

    Mahesh Babu : మహేష్ బాబు కంటే ముందే రాజమౌళి మరొక హీరోతో సినిమా చేయాల్సిందా..? ఇంతకీ ఆ హీరో ఎవరంటే..?

    Mahesh Babu : దర్శక ధీరుడు రాజమౌళి తన తదుపరి పాన్ వరల్డ్...

    Amar Deep : నా లవర్ ని నా కళ్ళ ముందే… ఎట్టకేలకు ఆ రహస్యం బయటపెట్టిన బిగ్ బాస్ అమర్ దీప్!

    Amar Deep : బిగ్ బాస్ తెలుగు సీజన్ 7తో పాప్యులర్ అయిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related