25.9 C
India
Monday, December 15, 2025
More

    Jr. NTR : జూనియర్ ఎన్టీఆర్ – నెల్సన్ కాంబోలో రాబోతున్న సినిమా స్టోరీ ఇదేనా?

    Date:

    Jr. NTR : జూనియర్ ఎన్టీఆర్ తనదైన శైలిలో అగ్ర హీరోగా కొనసాగుతున్నాడు. దేవర తర్వాత ఆయన వార్ 2లో హృతిక్ రోషన్‌తో స్క్రీన్ పంచుకుంటూ, తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో మరో పెద్ద సినిమా చేస్తున్నారు. తాజాగా జైలర్ విజయంతో స్టార్ డైరెక్టర్‌గా నిలిచిన నెల్సన్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా చేయనున్నట్టు సమాచారం. సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తల ప్రకారం, ఈ సినిమాలో ఎన్టీఆర్ మాఫియా డాన్‌గా కనిపిస్తాడట. అతను ఆ దారికి ఎందుకు వచ్చాడు? ఎదురైన సమస్యలు ఏంటి? అనే అంశాలు కథలో కీలకమని చెబుతున్నారు. మరి ఈ కాంబో Mass అంచనాలను నెరవేర్చుతుందా అనే ఉత్కంఠకు త్వరలో ఫుల్ క్లారిటీ రానుంది!

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Mahesh Babu : మహేష్ బాబు రాజమౌళి కి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయా..?

    Mahesh Babu : ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన...

    NTR : ఎన్టీఆర్ ఫేస్ లో కల పోయిందా..? ఎందుకిలా చేశాడు..?

    Jr. NTR : ఇప్పుడు ఎన్టీఆర్ కొత్త లుక్ చూసినవాళ్లు ఒక్క సారి...

    NTR : ఎన్టీఆర్‌ను రజనీకాంత్‌తో పోలుస్తున్నారా?

    NTR : రజనీకాంత్‌కు ఒక ప్రత్యేకమైన శైలి ఉండటం వల్లనే ఆయన చాలా...