29.3 C
India
Tuesday, February 10, 2026
More

    Jabardast comedian Hari : జబర్దస్త్ కమెడియన్ హరి స్మగ్లింగ్ కేసులో లేడట.. ఇది అబద్ధమని తేల్చేశారా?

    Date:

    Jabardast comedian Hari
    Jabardast comedian Hari

    Jabardast comedian Hari : జబర్దస్త్ ఆర్టిస్టులు ఏదో ఒక కేసులో ఇరుక్కోవడం కొత్తేమీ కాదు. ఇదివరకు చాలా సంఘటనలు ఇలాగే జరిగాయి. ఈ నేపథ్యంలో జబర్దస్త్ ఆర్టిస్టు హరి అలియాస్ హరిత ఎర్ర చందనం కేసులో అతడి పాత్ర ఉన్నట్లు ఇటీవల వార్తలు రావడంతో సంచలనంగా మారింది. దీనిపై అతడు వివరణ ఇస్తూ ఇదంతా అబద్ధమని కొట్టిపారేస్తున్నాడు.

    జబర్దస్త్ కమెడియన్ గుట్టు చప్పుడు కాకుండా ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్నట్లు పోలీసులు చెబుతుండటంతో ఇప్పుడు స్మగ్లింగ్ కేసులో అతడి పాత్ర లేదని మాట మార్చడంపై అనుమానాలు వస్తున్నాయి. ఇలాంటి ప్రకటనలు రావడం వెనుక కారణాలు ఏమై ఉంటాయనే వాదనలు వెలుగులోకి వస్తున్నాయి. ఏదో జరిగి ఉంటుందని సంశయాలు వెల్లువెత్తుతున్నాయి.

    స్మగ్లర్ హరిబాబు జబర్దస్త్ నటుడు హరికృష్ణ వేరని చెబుతున్నాడు. 2013లో షకలక శంకర్ టీంలో హరిబాబు అనే వ్యక్తి రెండు మూడు ఎపిసోడ్లలో మాత్రమే కనిపించాడని తరువాత కనిపించలేదు. కానీ హరిత మాత్రం అప్పటి నుంచి జబర్దస్త్ లోనే ఉండటంతో అతడే తనుగా భావిస్తున్నారు. అదే ఉద్దేశంతో తనను కూడా స్మగ్లర్ గా భావించడంతో తప్పు జరిగినట్లు చెబుతున్నారు.

    స్మగ్లింగ్ విషయంలో తనకు వచ్చిన చెడ్డపేరుతో హరి ఇబ్బంది పడ్డాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో తన పేరు ఇదే తొలిసారి కాదని మూడోసారని చెబుతున్నాడు. నిజం తెలియకుండా చేసిన పనికి తన ఉనికికే ప్రమాదం ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశాడు. నిజానిజాలు తెలుసుకుని వెల్లడించాలని హరి పోలీసులకు సూచిస్తున్నాడు. మొత్తానికి ఏం జరిగిందో కానీ తన పేరు తప్పుగా వేశారని మాత్రం చెబుతున్నాడు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Getup Srinu : గెటప్ శ్రీను సుడిగాలి సుధీర్ ను రిపీట్ చేయగలడా?

    Getup Srinu : కమేడియన్లు మెయిన్ స్ట్రీమ్ యాక్టర్స్ గా మారి...

    Jabardast comedian hari : ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో జబర్దస్త్ కమెడియన్

        Jabardast comedian hari : ప్రముఖ జబర్దస్త్ కమెడియన్ హరి కలప...