
jabardasth varsha బుల్లితెరపై జబర్దస్త్ అంటే ఓ ట్రెండ్. ఆ షోలో చేస్తే కచ్చితంగా ఫేమస్ అవ్వాల్సిందే. ఈజీగా జనాలకు పరిచయం అయిపోతుంటారు. అందుకే ఒక్కసారైనా ఆ షోలో కనిపించాలని చాలామంది ఆశ పడుతుంటారు. ఎన్ని సీరియల్స్ చేసినా రాని గుర్తింపు కేవలం బుల్లితెరపై జబర్దస్త్ తో వస్తుందని చాలామంది నమ్ముతున్నారు. అలాంటి వారిలో వర్ష కూడా ఒకరు.
ఆమె గతంలో చాలా సీరియల్స్ లో నటించింది. కానీ ఏం లాభం.. ఆమెకు పెద్దగా కలిసి రాలేదు. కానీ ఏ ముహూర్తాన ఆమె జబర్దస్త్ కు ఎంట్రీ ఇచ్చిందో అప్పటి నుంచే లేడీ కమెడియన్ గా దూసుకుపోతోంది. మొదట్లో ఆమె హైపర్ ఆది టీమ్ లో కనిపించేది. కానీ ఇప్పుడు ఇమ్మాన్యుయెల్ తో లవ్ ట్రాక్ లో బిజీగా గడిపేస్తోంది.
వీరిద్దరి లవ్ ట్రాక్ బాగా వర్కౌట్ అయింది. బుల్లితెరపై సుధీర్-రష్మీ తర్వాత ఆ రేంజ్ లో క్రేజ్ దక్కింది మాత్రం ఈ జంటకు మాత్రమే. చాలా కాలంగా ఇద్దరూ ప్రేమలో మునిగితేలుతున్నారు. కాగా వీరిద్దరిదీ కేవలం టీఆర్పీ స్టంట్ జోడీ అని కొందరు కామెంట్లు పెడుతున్నారు. కానీ వీరి మాత్రం అవేమీ పట్టించుకోవట్లేదు. ఆ నడుమ ఇద్దరి మధ్య స్కిట్లు బాగా తగ్గిపోయాయి.
కానీ ఇప్పుడు మళ్లీ ఊపందుకుంది ఈ జంట. నిత్యం ఈ ఇద్దరి మధ్య వచ్చే స్కిట్లు బాగా పేలుతున్నాయి. ఇక వర్ష కమెడియన్ గానే కాదు.. అందాల రాక్షసిగా పేరు తెచ్చుకుంది. సోషల్ మీడియాలో మరోసారి విధ్వంసం రేపింది ఈ సారి ఎల్లో కలర్ టాప్ లెస్ డ్రెస్ లో తన ఎద అందాలు మొత్తం కనిపించేలా హాట్ హాట్ గా షో చేసేసింది ఈ భామ. ఇందులో ఆమె అందాల ఆరబోత మామూలగా లేదనే చెప్పుకోవాలి.
View this post on Instagram






