21.6 C
India
Wednesday, February 11, 2026
More

    Ritu Chowdhury : పొట్టి బట్టల్లో ఒంగి మరీ పరువాలు చూపిస్తున్న జబర్దస్త్ రీతూ చౌదరి!

    Date:

    Ritu Chowdhury
    Ritu Chowdhury

    Ritu Chowdhury : మన టాలీవుడ్ లో ఎన్నో ఏళ్ల పాటు సినీ ఇండస్ట్రీ అయిన వెండితెర మీద కానీ బుల్లితెర మీద కానీ లోకల్ గర్ల్స్ మాత్రం కనిపించలేదు.. అప్పట్లో తెలుగు అమ్మాయిలను బయటకు రాణిచ్చే వారే కాదు.. అందుకే పరిస్థితుల వల్ల తెలుగు టాలెంట్ పెద్దగా చూపించలేక పోయారు. అయితే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి..

    అందుకే ఈ మధ్య కాలంలో మన తెలుగు అమ్మాయిలు కూడా తమ సత్తా చూపిస్తున్నారు.. సినిమాలు, సీరియల్స్, షోలు చేస్తూ సందడి చేస్తున్నారు. మరి తెలుగు అమ్మాయిల్లో బాగా ఫేమస్ అయిన వారిలో రీతూ చౌదరి ఒకరు.. ఈమె టెలివిజన్ రంగంలో దూసుకు పోతుంది.. జబర్దస్త్ ఎంతో మందికి నేమ్, ఫేమ్ తెచ్చిన విషయం తెలిసిందే.. మరి ఈ లిస్టులో రీతూ చౌదరి కూడా చేరిపోయింది.

    Ritu Chowdhury
    Ritu Chowdhury

    రీతూ సీఓదారి కూడా ఈ మధ్య కాలంలో జబర్దస్త్ లో వరుస స్కిట్స్ చేస్తూ జనాలలో మంచి ఫేమ్ కొట్టేసింది.. లేడీ కమెడియన్ లలో ఒకరిగా ఈమె జబర్దస్త్ లో రాణిస్తుంది. గోరింటాకు అనే సీరియల్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ తర్వాత సూర్యవంశం, ఇంటిగుట్టు వంటి సీరియల్స్ లో రాణించింది. ముఖ్యంగా ప్రదీప్ పెళ్లి చూపులు షోలో పాల్గొన్న తర్వాత ఈమెకు మంచి పేరు వచ్చింది.

    ఆ తర్వాత జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చి మరీ ఫేమస్ అయ్యింది. జబర్దస్త్ తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రాం లో కూడా తన మెరుపులు మెరిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ తన నేమ్ ను ఆడియెన్స్ లో మరింతగా రిజిస్టర్ అయ్యేలా చేసుకుంటుంది. బుల్లితెర మీద రాణిస్తూనే సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్ గా ఉంటు లేటెస్ట్ ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ తెగ హల్చల్ చేస్తుంది.

    తాజాగా ఈ బ్యూటీ పొట్టి బట్టలు వేసుకుని హాట్ ఫోటోలను రిలీజ్ చేసింది. స్లీవ్ లెస్ టాప్ మినీ షార్ట్ లో ఘాటుగా ఫోజులు ఇవ్వడమే కాకుండా ఎద అందాలను ఒంగి మరీ చూపిస్తూ సోషల్ మీడియాను హీట్ ఎక్కించింది. ఈ పిక్స్ నెట్టింట ఏ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular