33.4 C
India
Wednesday, May 21, 2025
More

    Bandla Ganesh : ‘జబర్ధస్త్ పిలుస్తోంది రా.. కదలిరా’: నటి ఓటమిపై బండ్లన్న సెటైర్లు

    Date:

    Bandla Ganesh
    Bandla Ganesh

    Bandla Ganesh : నగరి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, సినీ నటి రోజా కలలు కరిగిపోయాయి. నగరి నుంచి మూడో సారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని అనుకున్న ఆమెకు చుక్కెదురైంది. కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి అంటే బ్యాలెట్ ఓట్ల లెక్కింపు నుంచి ఆమె వెనుకంజలోనే కొనసాగుతున్నారు. ఆమె తన సమీప అభ్యర్థి గాలి భాను ప్రకాశ్ రెడ్డిపై ఓటమి పాలయ్యారు. దీనికి పూర్తి నైతిక బాధ్యత తనదేనని ఒప్పుకున్న ఆమె తిరుపతి కౌంటింగ్ హాల్ నుంచి మధ్యలోనే వెళ్లిపోయారు.

    ఎమ్మెల్యే, మంత్రిగా పదవిలో ఉన్న సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విపరీతమైన ధూషణలు చేసింది సినీ నటి రోజ. దీంతో పవన్ కళ్యాణ్ కు వీరాభిమానిగా చెప్పుకునే బండ్ల గణేశ్ రోజాపై ధూషణలు చేయడం ప్రారంభించాడు. దీంతో రోజా, బండ్ల గణేశ్ మధ్య మాటల యుద్ధం పెరిగి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వరకు తీసుకెళ్లింది. అయితే తనకూ ఒక టైం రావాలని బండ్ల గణేశ్ ఇన్ని రోజులు వేచి చూశాడు.

    నగరి ఎమ్మెల్యేగా రోజా ఓటమి పాలవడంతో బండ్ల గణేశ్ ఆమెపై విరుచకుపడ్డాడు. ‘తన దేవుడు పవన్ కళ్యాణ్ పై నోరు పారేసుకున్న రోజాకు తగిన శాస్తి జరిగిందని, ఆమెకు అలాగే కావాలని కోరుకున్నానని చెప్పాడు. ఇక రాజకీయాల నుంచి దూరమైన ఆమె రా రోజా జబర్ధస్త్ పిలుస్తుంది రా.. అంటూ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ ను చూసిన నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.

    https://x.com/ganeshbandla/status/1797888134161543647

    Share post:

    More like this
    Related

    Nara Lokesh : నారా లోకేశ్‌కు టీడీపీ ఫుల్ పవర్స్..!

    Nara Lokesh : తెలుగు దేశం పార్టీ (టీడీపీ)లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్న...

    NTR : ఎన్టీఆర్ జాతకం లో నిజంగానే రాజకీయ యోగం ఉందా..?

    NTR : జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రంపై ఎన్నో ఊహాగానాలు, ఆసక్తికరమైన చర్చలు...

    War 2 Teaser : వార్ 2 టీజర్ రివ్యూ : ఎన్టీఆర్ ఇరగదీశాడుపో..

    War 2 Teaser : ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా విడుదలైన వార్...

    Train hijack : పాక్ కు మరో షాక్.. ట్రైన్ హైజాక్ వీడియో రిలీజ్

    Train hijack : పాకిస్థాన్‌లోని జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను హైజాక్ చేసిన రెండు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Bandla Ganesh : బండ్ల గణేష్ బూతు పురాణం.. త్రివిక్రమ్ కు క్షమాపణలు

    Bandla Ganesh : కోపం వస్తే బండ్ల గణేష్ ఎలా ఊగిపోతాడో.....

    Roja : జగన్, వైసీపీని వదిలించుకున్న రోజా.. ఇకపై అరవ రాజకీయం

    Roja : మాజీ మంత్రి, వైసీపీ నేత రోజా తన సోషల్...

    Roja condition : రోజా పరిస్థితి దారుణంగా.. అవకాశాల కోసం చెన్నై వెళ్లిపోయిందా

    Roja condition : సౌత్ ఇండియా సినిమాల్లో పలువురు సీనియర్ మోస్ట్...

    Bandla Ganesh : కమ్మ వాడే భవిష్యత్తు అమెరికా అధ్యక్షుడు.. బండ్ల గణేశ్ వివాదాస్పద వ్యాఖ్యలు

    Bandla Ganesh : సాధారణ కమెడియన్‌గా చిన్న చిన్న వేషాలు వేస్తూ.. నిర్మాతగా...