25.2 C
India
Tuesday, January 20, 2026
More

    YS Jagan : వెనుక గేటు నుంచి అసెంబ్లీలోకి వచ్చిన జగన్

    Date:

    YS Jagan
    YS Jagan

    YS Jagan : అసెంబ్లీలోకి వెనుక గేటు నుంచి వచ్చిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణం చేసిన అనంతరం జగన్ సభలో ఉండకుండా ఛాంబర్ కు వెళ్లిపోయారు.

    అంతకుముందు అసెంబ్లీ వెనుక గేటు నుంచి ప్రాంగణంలోకి జగన్ వచ్చారు. గతంలో ఆయన సీడ్ యాక్సెస్ రోడ్డు నుంచి మందడం మీదుగా సభకు వచ్చేవారు. అమరావతి రైతులు నిరసన తెలుపుతారని భావించి వేరే మార్గంలో సభకు వచ్చినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ప్రాంగణంలోకి వచ్చిన ఆయన లోపలికి వెళ్లలేదు. సభ ప్రారంభమైన ఐదు నిమిషాల తర్వాత లోనికి వెళ్లారు. తన ప్రమాణ స్వీకార సమయం వచ్చినపుడే సభలోకి జగన్ అడుగుపెట్టారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    AP Assembly: 11వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

    AP Assembly: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 11...

    Ayyannapatrudu : ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా అయ్యన్నపాత్రుడు

    Ayyannapatrudu : ఏపీ స్పీకర్ గా చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు....

    Ex CM Jagan : అసెంబ్లీలో జగన్ కు ర్యాగింగ్ మొదలు.. ప్రమాణ స్వీకారం చేసిన మాజీ సీఎం ఏం చేశారంటే?

    Ex CM Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా ఉంటాయి. ఏ...

    CM Chandrababu : చంద్రబాబు శపథం నెరవేరింది.. అసెంబ్లీలోకి అడుగిడిన సీఎం

    CM Chandrababu : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన శపథం...