21 C
India
Sunday, February 25, 2024
More

  Jagan Politics : చెల్లి షర్మిలకు ఆఫర్ ఇచ్చిన అన్న వైఎస్. జగన్మోహన్ రెడ్డి..!

  Date:

  Jagan Politics
  Jagan Politics to Sharmila

  Jagan Politics gave an offer to Sharmila : వైయస్సార్ టిపి అధ్యక్షురాలు వైయస్ షర్మిలకు తన అన్న వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎంపీ టికెట్ ను ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు వైవి సుబ్బారెడ్డిని షర్మిల దగ్గరికి పంపి చర్చించినట్లు సమా చారం అందుతుంది. కాంగ్రెస్ పార్టీలో చేరొ ద్దని చెప్పించి కడప ఎంపీ టికెట్ మీకు కేటా యిస్తా మని వై వి సుబ్బారెడ్డి షర్మిలకు చెప్పిన ట్లుగా తెలుస్తుంది. ఇన్నాళ్లకు నేను గుర్తుకు వచ్చాను అని షర్మిల సుబ్బారెడ్డిని ప్రశ్నించినట్లు తెలు స్తోంది. జగన్ ప్రతిపాదనను షర్మిల సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం అందుతుంది.

  గత కొద్ది రోజుల నుంచి అన్న జగన్ మోహన్ రెడ్డి తో వైఎస్ షర్మిల దూరంగా ఉన్నారు. ఏపీ ఎన్నిక లకు ముందు వైఎస్ షర్మిల వైఎస్సార్సీపీలో చాలా కీలకంగా వ్యవహరించారు. ఒక విధంగా చెప్పా లంటే నేడు పార్టీ అధికారంలోకి వచ్చిందంటే దానికి ప్రధాన కారణం వైఎస్ షర్మిల అనడం లో ఎలాంటి సందేహం లేదు. అన్న జగన్మో హన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు వైయస్ షర్మిల పాదయాత్రను తన భుజాన వేసుకొని రాష్ట్ర మంతా తిరిగి పార్టీ అధికా రంలోకి వచ్చే విధంగా ఆమె పని చేశారు.

  ఎన్నికల్లో  వైసిపి తర్వాత విజయo సాధించిన తర్వాత షర్మిల తన అన్నకు కొన్ని కారణాలవల్ల దూరం కావాల్సి వచ్చింది. ఈ నేపథ్యం లోని తెలంగాణలో వైయస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించి అక్కడ పాదయాత్ర కూడా నిర్వహిం చారు. అయితే తెలంగాణ ఎన్నికల్లో తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.  ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో జాతీయ కాంగ్రెస్ పార్టీ లో చేరాలని ఆమె నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అధిష్టానం షర్మిలకు ఏ రాష్ట్రం లో బాధ్యతలు అప్పచెబుతారన్న అంశంపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతుంది.

  తన అన్నకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ షర్మిలను ఏపీకి ఎక్కడ పంపిస్తుందో  అన్న భయం తో ఇప్పుడు అన్న జగన్మోహన్ రెడ్డికి నిద్ర పట్టడం లేదు. దీంతో గత కొద్ది రోజులుగా దూరమైన తన తోబుట్టువు ను మళ్లీ దగ్గర చేసుకోవాలని జగన్మోహన్ రెడ్డి పావులు కదుపుతున్నారు.  ఈ క్రమంలోని వై వి సుబ్బారెడ్డిని తన దూతగా షర్మిల దగ్గరికి పంపించారు. అయితే తన అన్న ఇచ్చిన ఆఫర్ ను షర్మిల తిరస్కరించారు. షర్మిల ఎంపీ టికెట్ తిరస్కరించడంతో ఏం చేయాలో తెలియక వైసీపీ నేతలు తలలు పట్టుకుం టున్నారు.

  Share post:

  More like this
  Related

  TDP-Janasena : ఏ వర్గానికి ఎన్ని సీట్లు జగన్ పై గెలుపు లెక్కలు సరవుతాయా?

  TDP-Janasena : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈ సారి సామాజిక లెక్కలు గెలుపు...

  Prabhas : తనలో సీక్రెట్ బయట పెట్టేసిన ప్రభాస్

  Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు ఉన్న క్రేజ్,...

  SHE Teams : ప్రేమ జంటలకు షీ టీం షాక్.. ఏం చేసిందంటే?

  SHE Teams : ప్రేమకు అర్థం (నిర్వచనం) మారిపోయిందేమో. ఒకప్పుడు లవ్...

  Jagan : కొండతో సామాన్యుడి ఢీ.. జగన్ పై పోటీ చేసేది ఇతనే.. ఇతని బ్యాగ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

  Jagan : టీడీపీ+జనసేన పొత్తులో భాగంగా ఫస్ట్ లిస్ట్ ను బాబు,...

  POLLS

  ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

  Latest News

  - Download the UBlood app here -

  Photos

  - Advertisement -

  Popular

  More like this
  Related

  Believe Jagan : జగన్ ను నమ్ముకుంటే జైలుకే?

  Believe Jagan : వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ కు ఓటమి...

  Deadline for Anganwadis : అంగన్వాడీలకు డెడ్ లైన్ నేడే.!  ఏం జరుగుతోందని సర్వత్రా ఉత్కంఠ? 

  Deadline for Anganwadis : తమ డిమాండ్లు పరిష్కరించాలని అంగన్వాడీ కార్యకర్తలు...

  Sharmila Talk : రెండేళ్ల తర్వాత అన్నను కలిసి షర్మిల ఏం మాట్లాడిందంటే?

  Sharmila Talk To Jagan Anna : జగన్ ముఖ్యమంత్రి అయ్యాక...